pizza

Ustaad Ram Pothineni, Puri Jagannadh, Charmme Kaur, Puri Connects Crazy Indian Project Double iSmart diMAAKIKIRIKIRI Teaser On May 15th
ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్' దిమాకికిరికిరి టీజర్ మే 15న విడుదల

You are at idlebrain.com > news today >

12 May 2024
Hyderabad

The time has come to ignite the iSmart madness with a double impact. Here comes the diMAAKIKIRIKIRI update from the highly anticipated Pan India film Double iSmart in the crazy combination of Dynamic director Puri Jagannadh and Ustaad Ram Pothineni. The teaser of this explosive mass action dhamakedhaar entertainer will be unveiled on May 15th, on the special occasion of Ram’s birthday.

The teaser announcement poster presents Ram in a power-packed avatar with a face mask on. Dressed in a tiger stripe shirt and torn jeans, Ram is seen holding a cigarette in one hand and firecrackers in another hand. He is seen giving a stern gaze in the poster which assures a diMAAKIKIRIKIRI Teaser.

The shoot of this high-budget entertainer which is the second instalment of iSmart Shankar is presently taking place in Mumbai with the prominent cast participating in it. As the team is planning to release the movie soon, they will come up with back-to-back updates.

Double the action, double the mass, and double the entertainment is guaranteed in the sequel which is being mounted prestigiously.. Ram Pothineni underwent a stylish makeover for the movie where Sanjay Dutt will be seen in a mighty powerful role.

Melody Brahma Mani Sharma who gave some sensational music to Puri Jagannadh in several movies including iSmart Shankar is scoring the music for Double iSmart. The cinematography is handled by Sam K Naidu and Gianni Gianneli.

Double iSmart in the deadly combination of Ram and Puri, is being produced by Puri Jagannadh and Charmme Kaur under the banner of Puri Connects.

Double iSmart will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages.

Cast: Ram Pothineni, Sanjay Dutt

Technical Crew:
Writer, Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur
Banner: Puri Connects
CEO: Vishu Reddy
Music: Mani Sharma
Cinematography: Sam K Naidu and Gianni Gianneli
Stunt Director: Kecha, Real Satish

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్' దిమాకికిరికిరి టీజర్ మే 15న విడుదల

డబుల్ ఇంపాక్ట్ తో ఇస్మార్ట్ మ్యాడ్ నెస్ క్రియేట్ చేసే సమయం ఆసన్నమైంది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేనిల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' నుండి దిమాకికిరికిరి అప్‌డేట్ వచ్చింది. ఈ బ్లాస్ట్ మాస్ యాక్షన్ ధమాకేధార్ ఎంటర్‌టైనర్ టీజర్‌ను మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు

టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్‌ని ఫేస్ మాస్క్‌తో పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. పులి చారల చొక్కా, టోర్న్ జీన్స్ ధరించి, ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో క్రాకర్స్ పట్టుకుని కనిపించారు రామ్ దిమాకికిరికిరి టీజర్‌ ని ప్రామిస్ చేసే పోస్టర్‌లో ఇంటెన్స్ లుక్ తో కనిపించారు.

ఇస్మార్ట్ శంకర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ గా వస్తున్న ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది, ఇందులో ప్రముఖ తారాగణం పాల్గొంటుంది. త్వర‌లోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నందున, బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లతో ముందుకు రానున్నారు.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌లో డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ. సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం రామ్ పోతినేని స్టైలిష్ మేకోవర్ అయ్యారు.

ఇస్మార్ట్ శంకర్‌తో పాటు పలు సినిమాల్లో పూరీ జగన్నాధ్‌కి సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ డబుల్ ఇస్మార్ట్‌కు సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శామ్ కె నాయుడు, జియాని జియానెలీ హ్యాండిల్ చేస్తున్నారు.

రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది.

తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం : పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved