pizza

Vijay Deverakonda's "Family Star," censored and certified with Clean U, a wholesome family entertainer with a 2 hrs 30 mins runtime
సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్", 2 గంటల 30 నిమిషాల నిడివితో అలరించనున్న హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

You are at idlebrain.com > news today >

04 April 2024
Hyderabad

The star hero Vijay Deverakonda's movie "Family Star" is set to have a grand theatrical release worldwide in just a few hours. This movie has been awarded a clean U certificate by the censor board. It promises a 2 hours and 30 minutes long family entertainer that audiences of all ages can enjoy together. There are positive vibes around the movie, and it is anticipated to be a huge success. Audiences from various walks of life are eagerly waiting for the release of "Family Star."

The movie "Family Star" is produced by the star producers Dil Raju and Sirish under the banner of the prestigious production company Sri Venkateswara Creations. Successful director Parasuram Petla has crafted it as a wholesome entertainer. Mrinal Thakur stars as the heroine opposite Vijay. Vasu Varma is the creative producer of this film. The "Family Star" movie is releasing tomorrow in Telugu and Tamil languages.

Actors: Vijay Deverakonda, Mrinal Thakur, and others

Technical team:
Cinematography: K.U. Mohanan
Music: Gopi Sunder
Art Director: A.S. Prakash
Editor: Marthand K. Venkatesh
Creative Producer: Vasu Varma
Producers: Raju - Shirish
Written and directed by Parasuram Petla

సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్", 2 గంటల 30 నిమిషాల నిడివితో అలరించనున్న హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా మరికొద్ది గంటల్లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ దక్కింది. 2 గంటల 30 నిమిషాల నిడివితో సకుటుంబంగా ప్రేక్షకులంతా కలిసి చూసేలా ఫ్యామిలీ స్టార్ సినిమా ఉండబోతోంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే పాజిటివ్ వైబ్స్ అంతటా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు ఘనంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు - శిరీష్
రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved