pizza

Double Dope Poster from Kanguva, confirms 2024 release
ఇవాళ తమిళ న్యూ ఇయర్ సందర్భంగా కోలీవుడ్ స్టార్ సూర్య ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

14 April 2024
Hyderabad

Kollywood star Suriya is in a never-before-seen-avatar in period saga Kanguva and the recently released glimpse stuns everyone. It is evident that director Siva and his team are set to present a unique, larger-than-life epic fantasy film, which is rooted in the Tamil culture, for global audiences.

Today, the creators unveiled an impressive poster of the film starring national award-winning actor Suriya in two distinct roles. On one side of the poster, Suriya appears fierce, valiant, and intimidating, while on the opposite side, he is depicted as a futuristic character armed with a gun.

This poster significantly heightens anticipation for the film. Suriya's striking costumes and intense demeanor are particularly eye-catching. Director Siva seems poised to deliver a major surprise to the audience.

The film marks the debut of Bollywood Disha Patani in Tamil and rockstar DSP's return to Kollywood after a short hiatus. Kanguva is bankrolled by Studio Green in association with UV Creations.

ఇవాళ తమిళ న్యూ ఇయర్ సందర్భంగా కోలీవుడ్ స్టార్ సూర్య ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఇవాళ తమిళ న్యూ ఇయర్ 'పూతండు' ఫెస్టివల్ సందర్భంగా 'కంగువ' సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కత్తి పట్టిన యుద్ధ వీరుడు కంగువ, మోడరన్ వారియర్ గా సూర్య ఎదురెదురుగా నిల్చున్న స్టిల్ ను పోస్టర్ గా డిజైన్ చేశారు. గతం, వర్తమానం ఢీకొంటే కొత్త భవిష్యత్ మొదలవుతుంది అని ఈ పోస్టర్ లో క్యాప్షన్ రాశారు. 'కంగువ' నుంచి రిలీజ్ చేసిన ఈ కొత్త పోస్టర్ సినిమా మీద మరింత ఆసక్తి కలిగిస్తోంది.

'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ - వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved