pizza

Manoj Kumar Manchu and Mounika Bhuma Manchu are Blessed with a Baby Girl
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మనోజ్ కుమార్ మంచు, మౌనిక భూమా మంచు దంపతులు

You are at idlebrain.com > news today >

12 April 2024
Hyderabad

Manoj Kumar Manchu is married to Mounika Bhuma Manchu. The couple recently announced that they were expecting a baby. Manoj Kumar and Mounika have been blessed with a baby girl, as officially announced by Manoj's sister, Lakshmi Manchu, on Twitter and Instagram. The child is nicknamed MM Puli.

The official statement reads: "🌟 And just like that, they are four! Blessed by the Gods, a little Goddess has arrived! We are thrilled to announce that Manoj Kumar and Mounika have welcomed their much-awaited baby girl. Dhairav is overjoyed to be her big brother. Cherishing her nickname, we all lovingly call her 'MM Puli' 🐯. May Lord Shiva's blessings always be upon this complete family. Bless them with all your love! 🌸🙌 #MMPuli #AthaGoals #celebratinglife #littleGoddess #babyannouncement #unlimitedjoy #MM"

On the work front, Manoj Kumar has returned to acting. He has several projects in the pre-production phase, and one unannounced crazy action film has already started shooting in full swing. It's heard that a glimpse of this high-octane action film will be released on Manoj Kumar Manchu's birthday on May 20th.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మనోజ్ కుమార్ మంచు, మౌనిక భూమా మంచు దంపతులు


మంచు మనోజ్ కుమార్ మౌనిక భూమాను వివాహం చేసుకున్నారు. ఇటివలే ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. మనోజ్ కుమార్, మౌనికలకు పండంటి ఆడబిడ్డ పుట్టిందని మనోజ్ సోదరి లక్ష్మి మంచు ట్విట్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించారు.

''దేవతలచే ఆశీర్వదించబడిన ఒక చిన్ని దేవత వచ్చింది! మనోజ్ కుమార్, మౌనిక ఎంతోగానో ఎదురుచూస్తున్న తమ ఆడబిడ్డను స్వాగతించారని ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. పెద్ద సోదరుడిగా ధైరవ్ చాలా సంతోషించాడు. మేము ఆమెను ప్రేమతో 'ఎంఎం పులి' అని పిలుస్తాము'' అని లక్ష్మి మంచు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సినిమాల విషయాని వస్తే.. మనోజ్ కుమార్ మళ్లీ యాక్షన్ లోకి దిగారు. ప్రీ-ప్రొడక్షన్ దశలో పలు ప్రాజెక్ట్‌లను వున్నాయి. అనౌన్స్ చేసిన ఒక క్రేజీ యాక్షన్ చిత్రం ఇప్పటికే పూర్తి స్వింగ్‌లో షూటింగ్ ప్రారంభమైయింది. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రం గ్లింప్స్ మనోజ్ కుమార్ మంచు బర్త్ డే మే 20 న విడుదల చేయడానికి సన్నహాలు జరుగుతున్నాయి.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved