pizza

Nithiin’s Unbeatable Swag & Style- Birthday Special Poster From Venky Kudumula, Mythri Movie Makers’ Robinhood Released
నితిన్ అన్ బీటబుల్ స్వాగ్ & స్టైల్- వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ 'రాబిన్‌హుడ్' నుంచి నితిన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

You are at idlebrain.com > news today >

30 March 2024
Hyderabad

Hero Nithiin is all set to enthrall as Robinhood in his next release being helmed by Venky Kudumula who previously provided him with the blockbuster Bheeshma. The actor appeared as a robber in the teaser of this humorous action adventure produced by Mythri Movie Makers. Venky Kudumula showed Nithiin’s character in a first-of-its-kind manner.

Nithiin celebrates his birthday today. On this special occasion, the makers of Robinhood have come up with a brand-new poster. Nithiin who sports a trendy look in the movie shows his unbeatable swag and style in the birthday special poster. Talking on a Bluetooth device, and walking elegantly, Nithiin is seen with arms loaded to his pants. He looks like an agent and the name on the t-shirt reads: Agent RH (Robinhood). Sporting black shades and a watch, Nithiin looks graceful in the poster. It’s a pleasant surprise to Nithiin’s fans.

Naveen Yerneni and Y Ravi Shankar are the producers of the movie which will have top-notch technicians taking care of different crafts. The movie has music by National Award Winner GV Prakash Kumar who provided the fascinating score for the glimpse. Sai Sriram handles the cinematography, while Prawin Pudi is the editor and Raam Kumar is the art director.

Nata Kireeti Rajendra Prasad and Vennela Kishore are playing important roles in the movie.

Cast: Nithiin, Rajendra Prasad, Vennela Kishore and others

Technical Crew:
Writer, Director: Venky Kudumula
Banner: Mythri Movie Makers
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
CEO: Cherry
Music: GV Prakash Kumar
DOP: Sai Sriram
Art Director: Raam Kumar
Executive Producer: Hari Tummala
Line Producer: Kiran Ballapalli
Fights: Ram-Laxman
Publicity Designer: Gopi Prasanna
Marketing: First Show

నితిన్ అన్ బీటబుల్ స్వాగ్ & స్టైల్- వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ 'రాబిన్‌హుడ్' నుంచి నితిన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

హీరో నితిన్ తనకు బ్లాక్ బస్టర్ 'భీష్మ' అందించిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న'రాబిన్‌హుడ్' చిత్రంతో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ హ్యుమరస్ యాక్షన్ అడ్వెంచర్ టీజర్‌లో నితిన్ దొంగగా కనిపించారు. వెంకీ కుడుముల నితిన్ పాత్రను చాలా యూనిక్ ప్రజెంట్ చేశారు.
 
నితిన్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా, రాబిన్‌హుడ్ మేకర్స్ సరికొత్త పోస్టర్‌తో ముందుకు వచ్చారు. సినిమాలో ట్రెండీ లుక్‌ లో కనిపించిన నితిన్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌లో తన అన్ బిటబుల్ స్టైల్‌ని చూపించారు. బ్లూటూత్ డివైజ్ లో మాట్లాడుతూ, గ్రేస్ ఫుల్ గా నడుస్తూ కనిపించారు. నితిన్  ప్యాంట్‌ పాకెట్స్ లో గన్స్ కూడా వున్నాయి. అతను ఏజెంట్ లాగా ఉన్నాడు. టీ-షర్టుపై ఏజెంట్ RH (రాబిన్‌హుడ్) అని రాసుంది. బ్లాక్ షేడ్స్, వాచ్‌తో పోస్టర్‌ అద్భుతమైన స్వాగ్ తో కనిపించారు నితిన్. ఇది నితిన్ అభిమానులకు ప్లజంట్ సర్ ప్రైజ్ ఇచ్చింది.  

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ కోసం అద్భుతమైన స్కోర్‌ను అందించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తారాగణం: నితిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సిఈవో: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సాయి శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved