pizza

ETV Win's upcoming crime comedy entertainer Sharma & Ambani Trailer out now
ఈటీవి విన్లో స్ట్రీమింగ్ కానున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ శర్మ అండ్ అంబానీ ట్రైలర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

07 April 2024
Hyderabad

A good comedy entertainer from Tollywood is soon going to be presented to the audience. The movie 'Sharma & Ambani', starring Bharath Thippireddy, Dhanya Balakrishna, and Keshav Karri in the lead roles, is getting ready for release. This film is set to be released on the prominent OTT platform ETV Win app on April 11th. The recently released Maname Raja song from the film crossed 1 million views on YouTube and became a chartbuster.

Today, the makers released the theatrical trailer, which introduces us to the lives of Sharma and Ambani, best friends. Sharma is an Ayurvedic doctor, and his friend Ambani works as a shoe cleaner. Their lives take an unexpected turn when they stumble upon diamonds owned by a ruthless gang. The trailer also features heroine Dhanya Balakrishna in an amusing courtroom setting, where she discusses wars that have been caused by women.

As Sharma and Ambani navigate through this unforeseen conflict, their journey is filled with twists and turns, testing their wit and the strength of their friendship to its limits. With each move, the stakes get higher, making survival a complex puzzle to solve. Amidst the chaos, the doctor also sees an opportunity to win the heart of his childhood sweetheart.

The heart of the story lies in how Sharma and Ambani, against all odds, strategize their way through this chaos. Will their ingenuity and bond be enough to outsmart the gang and secure their future, or will the shadows of the underworld consume their hopes? The answer unfolds through a series of unexpected events and revelations, keeping you on the edge of your seat until the very end.

Sharma & Ambani is a crime-comedy directed by Karthik Sai, as well as produced by Anil Palla and Bharath Thippireddy. Karthik has also co-authored the script with Bharath. The supporting cast of the film includes actors like Manas Advaith, Rajasekhar Narjala, Viswanath Mandalika, Yash, Roopak, and Hanumanth Rao. KA Swamy is the cinematographer for the film, while Gautham Raj Nerusu is the editor. Shashank Alamuru - Mahaa scored the music for the film.

ఈటీవి విన్లో స్ట్రీమింగ్ కానున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ శర్మ అండ్ అంబానీ ట్రైలర్ రిలీజ్

ఈ మధ్యకాలంలో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జానర్ తోడైతే ఆ సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అదే కోవలో ఇప్పుడు శర్మ అండ్ అంబానీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది. భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న ఈటీవీ విన్ యాప్ లో ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మనమే రాజా అనే పాట ఆదిత్య మ్యూజిక్ ఛానల్ లో వన్ మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఇక తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ గనక పరిశీలిస్తే శర్మతో పాటు అంబానీల జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు శర్మ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే అతని స్నేహితుడు అంబానీ మాత్రం షూ క్లీన్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక గ్యాంగ్ కి సంబంధించిన డైమండ్స్ మిస్ కావడంతో వీరి జీవితాలు తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మరొకపక్క కోర్టులో ధన్య బాలకృష్ణ వాదిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఇక శర్మ అంబానీ జీవితాల్లో జరిగిన అనుకోని పరిస్థితులు ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి అనేవి ట్రైలర్లు ఆసక్తికరంగా చూపించారు. ఇంకో మాటలో చెప్పాలంటే ట్రైలర్ సినిమా మీద ఆసక్తి పెంచేసింది అని చెప్పాలి. ఈ సినిమాని కార్తీక్ సాయి డైరెక్ట్ చేస్తుండగా అనిల్ పల్లాతో కలిసి భరత్ తిప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ని భరత్ తిప్పిరెడ్డితో కలిసి అనిల్ సిద్ధం చేయడం గమనార్హం. ఇక ఈ సినిమాలో మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాల, విశ్వనాథ్ మండలిక, యష్, రూపక్ మరియు హనుమంతరావు వంటి నటులు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి కె.ఎ.స్వామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, గౌతం రాజ్ నెరుసు ఎడిటర్. శశాంక్ ఆలమూరు - మహా చిత్రానికి సంగీతం అందించారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved