pizza

Winning Hearts Globally; The Goat Life Roars at box office with 100 Cr+ collection
9 రోజుల్లో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన పృథ్వీరాజ్ సుకుమారన్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)

You are at idlebrain.com > news today >

05 April 2024
Hyderabad

Blessy and Prithviraj Sukumaran’s film, hailed by many as a ‘masterpiece’ and ‘new benchmark’ of Indian Cinema, breaks records worldwide, achieving the 100 crore mark.

NATIONAL, 6th April, 2024: The Goat Life has made a global roar, breaking records across territories and countries worldwide, with critics and audiences hailing the cinematic masterpiece alike! From superstar Prithviraj Sukumaran’s ‘career-best performance’ to National Award-winning director Blessy’s ‘best-ever yet’ film, The Goat Life has been immensely applauded and has taken the theatres by storm. The greatest-ever survival adventure film has been declared a blockbuster hit with a solid run in over 1720 screens globally. Achieving a great milestone, The Goat Life has crossed the Rs. 100 crore mark at the worldwide box office within 9 days of its release. Among many other records, it has also broken the GCC record for the lifetime collections of any Malayalam film with just UAE.

Even in its second week, the bookings for the film on booking apps are the highest for any film in India, surpassing successful films like Crew and Tillu Square, as well as the much-awaited Vijay Devarakonda starrer, Family Star. This trend shows that the movie still has a long way to go before slowing down.

Talking about the success of the film, director Blessy said, “The entire team of the film has put in over a decade of their hard work and blood, sweat, and tears into making this dream a reality. The film has stayed with me for over sixteen years and it is a blessing to see it finally being out in the world and being accepted so wholeheartedly by audiences worldwide. We are ecstatic and grateful for the response the movie is receiving, and we hope that it continues to cross borders and that this real-life story can reach as many people as possible.”

Produced by Visual Romance, The Goat Life also features Hollywood actor Jimmy Jean-Louis, Indian actors like Amala Paul and K.R. Gokul, along with renowned Arab actors such as Talib al Balushi and Rik Aby in pivotal roles. The film’s music direction and sound design are helmed by Academy Award winners A.R. Rahman and Resul Pookutty, respectively. The stunning visuals of the film have been shot by Sunil KS, and they have been edited by A. Sreekar Prasad. Being shot in multiple countries around the world, the film marks the biggest-ever venture in the Malayalam film industry, setting new benchmarks in production standards, storytelling, and acting prowess. With exemplary performances and a soul-stirring
background score, the film makes for a larger-than-life theatrical experience.

9 రోజుల్లో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన పృథ్వీరాజ్ సుకుమారన్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా గత నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసింది. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా 9 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మొత్తం వరల్డ్ వైడ్ గా 1720 స్క్రీన్స్ లో "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ప్రదర్శితమవుతోంది. సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టిందీ సినిమా. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతోంది.

"ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) తెరకెక్కించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు.

నటీనటులు - పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ - సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్ - రసూల్ పూకుట్టి
మ్యూజిక్ - ఏఆర్ రెహమాన్
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
నిర్మాణం - విజువల్ రొమాన్స్
దర్శకత్వం - బ్లెస్సీ

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved