pizza

Chetan Krishna and Hebah Patel starrer "Dhoom Dham" Holi wishes poster unveiled
హోలీ శుభాకాంక్షలతో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న "ధూం ధాం" మూవీ కొత్త పోస్టర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

25 March 2024
Hyderabad

Chetan Krishna and Hebah Patel are the lead actors in the movie "Dhoom Dham." Sai Kumar, Vennela Kishore, Prithviraj, and Goparaju Ramana play significant roles. The film is produced by MS Ram Kumar under the Friday Frame Works banner. Directed by Sai Kishore Macha, "Dhoom Dham" is a love and family entertainer. Gopi Mohan is wrote the story and screenplay. Currently in the final stages of shooting, the film is gearing up for a summer release.

In celebration of the Holi festival today, the movie team unveiled a new poster from "Dhoom Dham." The poster features a still of Chetan Krishna and Hebah Patel as a couple in a foreign locale. As a love and family entertainer, "Dhoom Dham" aims to captivate audiences. The movie's theatrical release date will be announced shortly.

Actors: Chetan Krishna, Hebah Patel, Sai Kumar, Vennela Kishore, Prithviraj, Goparaju Ramana, Sivannarayana, Banerjee, Sai Srinivas, Praveen, Naveen Neni, Giridhar, Bhadram, etc.

Technical Team:
- Dialogues: Praveen Varma
- Choreography: Vijay Binni, Bhanu
- Lyrics: Saraswatiputra Ramajogayya Sastry
- Fights: Real Satish
- Publicity Designers: Anil, Bhanu
- Art Director: Raghu Kulkarni
- Editing: Amar Reddy Kudumula
- Cinematography: Siddharth Ramaswamy
- Music: Gopi Sundar
- Story Screenplay: Gopi Mohan
- Executive Producer: Siva Kumar
- Producer: MS Ram Kumar
- Director: Sai Kishore Macha

హోలీ శుభాకాంక్షలతో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న "ధూం ధాం" మూవీ కొత్త పోస్టర్ రిలీజ్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇవాళ హోలీ పండుగ సందర్భంగా "ధూం ధాం" సినిమా నుంచి హోలీ శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేశారు. ఫారిన్ లొకేషన్ లో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నడుచుకుంటూ వస్తున్న స్టిల్ ను ఈ పోస్టర్ లో రివీల్ చేశారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా "ధూం ధాం" సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

టెక్నికల్ టీమ్
డైలాగ్స్ - ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ - విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ - సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ - రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ - అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ - రఘు కులకర్ణి
ఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ - గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే - గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శివ కుమార్
ప్రొడ్యూసర్ - ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ - సాయి కిషోర్ మచ్చా

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved