pizza

Prabhas, Nag Ashwin, Aswanni Dutt, Vyjayanthi Movies’ Kalki 2898 AD Song Shoot In Italy
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, సి. అశ్విని దత్ వైజయంతీ మూవీస్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’- ఇటలీలో సాంగ్ షూటింగ్

You are at idlebrain.com > news today >

06 March 2024
Hyderabad

The global film Kalki 2898 AD in the colossal combination of Prabhas, Nag Ashwin, and Vyjayanthi Movies is getting ready for release on May 9th. The production and post-production works are happening simultaneously. Meanwhile, they flew to Italy to shoot a song there.

Good news for Rebel fans is that this song will see Prabhas shaking his leg. “Italy lo aata paata 🕺🏻💃🏻 #Kalki2898AD ,” confirmed the makers. In the picture, alongside Prabhas, Nag Ashwin, Disha Patani and others can be seen.

Kalki 2898 AD embarks on a journey spanning millennia, from the epic events of the Mahabharata in 3101 BCE to the distant year of 2898 AD.

Deepika Padukone is the leading lady opposite Prabhas in this larger-than-life, mythology-inspired sci-fi spectacular that also features Amitabh Bachchan and Kamal Haasan in crucial roles.

The film is mounted ambitiously by Aswani Dutt under the banner of Vyjayanthi Movies.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, సి. అశ్విని దత్ వైజయంతీ మూవీస్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’- ఇటలీలో సాంగ్ షూటింగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందించబోతుంది.

తాజాగా చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీ పాటు యూనిట్ అంతా కలసి దిగిన ఫోటోని ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేశారు. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్ లో పాటని చాలా గ్రాండియర్ చిత్రీకరించనున్నారు.

'కల్కి 2898 AD' గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌లో సంచలనం సృష్టించింది. టీజర్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందింది.

వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కల్కి 2898 AD' మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రేక్షకులకు దృశ్యకావ్యాన్ని అందించబోతుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 9, 2024న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల కానుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved