No one in the younger generation has ever dealt with themes like he did. No one has made classics like him. Bunny loves his classics like Shankarabhanam, Sagara Sangamam, Swathi Muthyam, Sirivennela. Maybe, no one will ever make as many as classics as he did. This is a proud moment for Telugu cinema and the right person has been bestowed with such a prestigious awards. Bunny was really happy to meet him. His persona is an inspiration for all of us and his life is proof that no matter how far you go in life, you should always be grounded.
Not many know this, but Bunny also did a cameo in K Vishwanath's Swathi Muthyam!
విశ్వనాధ్ గారి లా మరెవ్వరూ సినిమాలు చేయలేరు. యువత కు అయన ఆదర్శం - అల్లు అర్జున్
ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ ని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సందర్బంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు .
ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ....ఆయన తీసినవి క్లాసిక్స్. అయన టచ్ చేసిన పాయింట్స్ హిస్టరీ లో ఎవ్వరూ చేయలేదు. నాతో పాటు నేటి యంగ్ జనరేషన్ కి శంకరాభరణం. సప్తపది స్వాతిముత్యం సాగరసంగమం సిరివెన్నెల ఇలా అయన సినిమాలు ఎన్నో ఆదర్శం. అయన తీసిన అన్ని క్లాసిక్స్ బహుశా మరెవరూ తీయలేరేమో ఇది తెలుగు చిత్రసీమకు దక్కిన గౌరవము. సరైన వ్యక్తికి దక్కిన గౌరవం ఎంత ఎదిగిన వొదిగి వుండే ఆయన వ్యక్తిత్వం అందరికి ఆదర్శం. అని ఆన్నారు.