pizza
Chal Chal Gurram music launch
చల్ చల్ గుఱ్ఱం పాటలు విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

19 April 2016
Hyderabad

Chal Chal Gurram Audio Released

Chal Chal Gurram is a film directed by debutante Mohana Prasad. Starring Sailesh Bolishetty, Deeksha Panth, Angana Rai, the film is produced by M Raghavayya on MR Entertainments. The audio of Chal Chal Gurram was released. The big CD was released by Srikanth. The first CD of the audio was released by Tammareddy Bharadwaj, who handed it over to ex-Minister Ponnala Lakshmayya.

The guests Ponnala Lakshmayya, Marri Sashidhar Reddy, Swamy Goud, and C Ramachandrayya congratulated the team.

Tammareddy Bharadwaj said, "The trailer is good. Vengi's music has impressed me. This film has all commercial ingredients and I wish the unit all the best."

Actor Tarun wished that the film becomes a success.

Speaking on the occasion, actor Srikanth said, "I was surprised when I came to know that Sailesh, who played Varun Tej's friend in Mukunda is a car racer. I wish that this solo film of Sailesh becomes a big hit."

Director Mohana Prasad said, "I thank the producer for keeping faith in me. Our film is emotional content, it has comedy and romance. Even though it's only his second film, Sailesh has acted very well. There are 34 characters in total. But none of the characters is related by blood to others. This film is a unique concept. Made entirely in corporate backdrop, the film drives home the message that it's not material contacts but values that are important. All the characters are true-to-life. Dialogues are rib-tickling. But there is a deeper truth behind the lines."

Producer M Raghavayya hoped that the audio and the film will be big hits. "Our film is in post-production stage. We will release the film in the last week of May or first week of June."

Music director Vengi said, "There are songs of all shades and variations in our film."

Sailesh said, "I am sure that the audience will like the film's novelty. I did the film because I liked the main point. Vengi's music will be a big plus for the film. Besides having commercial values, our film is great visually."

Glam galleries from the event

 

ఎం.ఆర్.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనా రాయ్ నటీనటులుగా మోహనప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తోన్న చిత్రం ఛల్ ఛల్ గుఱ్ణం. వెంగి సంగీత దర్శకత్వం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ ఆవాసా హోటల్ లోజరిగింది. హీరో శ్రీకాంత్ బిగ్ సీడీని విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ ఆడియో సీడీలను విడుదల చేయగా, తొలి కాపీని పొన్నాల లక్ష్మయ్య అందుకున్నారు. ఈ నేపథ్యంలో...

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘’ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. వెంగి మ్యూజిక్ బావుంది. ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన శైలేష్ మంచి కార్ రేసర్ అని తెలిసి ఆశ్చర్యపోయాను. తనే సోలో హీరోగా చేసిన ఈ సినిమా తనకు మంచి సక్సెస్ కావాలి’’ అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘’డైరెక్టర్ మోహన్ ప్రసాద్ తో నాకు మంచి పరిచయం ఉంది. పాటలు, ట్రైలర్ బావున్నాయి. వెంగి మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ కావాలి. యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

దర్శకుడు మోహన ప్రసాద్ మాట్లాడుతూ ‘’దర్శకుడిగా నా తొలి చిత్రం. నాపై నమ్మకంతో సినిమా చేయడానికి అంగీకరిచింన నిర్మాత రాఘవయ్యగారికి థాంక్స్. ఎమోషనల్ సబ్జెక్ట్. శైలేష్ కొత్త నటుడైనప్పటికీ చక్కగా నటించాడు. వెంగి మంచి సంగీతానందించారు. సపోర్ట్ చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్’’అన్నారు.

నిర్మాత ఎం.రాఘవయ్య మాట్లాడుతూ ‘’ఆడియో, సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వెంగి మాట్లాడుతూ ‘’అన్నీ రకాల పాటలున్నాయి. మంచి కసి, పట్టుదల ఉన్న హీరో, దర్శకుడు కలిసి చేసిన సినిమా. మంచి అవుట్ పుట్ రాబట్టుకోవడమే కాదు, వాటికి న్యాయం చేశారు. సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.

హీరో శైలేష్ మాట్లాడుతూ ‘’సినిమా కమర్షియల్ వాల్యూస్ తో విజువల్ గా సినిమా చక్కగా ఉంటుంది. వెంగి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది. నిర్మాతగారు, డైరెక్టర్ గారు నాకు చెప్పిన దాని కంటే సినిమాను ఇంకా బాగా తీశారు. ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుంది’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.

అంగనా రాయ్, బెనర్జీ, అశోక్ కుమార్, చిట్టిబాబు, సుడిగాలి సుధీర్, ప్రవీణ్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్: రాం సుంకర, కొరియోగ్రఫీ: రఘు, ప్రదీప్, అంథోని, భాను, ఎడిటింగ్: శంకర్, ఆర్ట్: జె.కె.మూర్తి, మ్యూజిక్: వెంగి, నిర్మాత: ఎం.రాఘవయ్య, దర్శకత్వం: మోహన ప్రసాద్.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved