pizza
Prema Pandem music launch
ఘనంగా ‘ప్రేమపందెం’ ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

30 October 2017
Hyderabad

శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రవణ్‌, మీనాక్షి గోస్వామి, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబ శిమ ప్రధాన పాత్రధాయిగా నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’. ఈ చిత్రం ఆడియో విడుదల , ట్రైర్‌ లాంఛ్‌ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ ఆడియో సీడీను విడుద చేశారు.

ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ.. ‘ప్రేమపందెం’తో పాటు సక్సెస్‌ పందెంలో కూడా ఈ సినిమా విజయం సాధించాని కోరుకుంటున్నా. చాలా చిన్న సినిమాు షూటింగ్‌ దశలోనే ఇబ్బందుతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. కానీ ఈ చిత్ర నిర్మాత క్ష్మీ నారాయణ గారు సినిమాను విడుదల కూడా చేస్తుండడం నిజంగా అభినందనీయం. నా తరపున ఏ సహాయం కావాన్నా చేస్తానని మాట ఇస్తున్నా అన్నారు.

తెంగాణ ఫిలిం ఛాంబర్‌ కార్యదర్శి యన్‌ సాయివెంకట్‌ మాట్లాడుతూ.. సినిమాలో ఆర్టిస్ట్‌ు అందరూ కొత్తవారు అయినప్పటికీ చక్కగా నటించారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాని కోరుకుంటున్నా అన్నారు.

చిత్ర సంగీత దర్శకుడు వెంకట్‌ ఎస్‌.వి.యు. మాట్లాడుతూ.. పాటు ఇంత చక్కగా రావడానికి నా సాహిత్య రచయిత సహకారం ఎంతో ఉంది. అలాగే దర్శక, నిర్మాతు కూడా సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు అన్నారు.

నిర్మాత ఎం. క్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథలో ఓ చిన్న పాయింట్‌ నన్ను బాగా ఆకట్టుకుంది. అదేమిటో తెరమీద చూస్తేనే బాగుంటుంది. మా యూనిట్‌ సభ్యు అందరూ తమ చిత్రంగా భావించడం వ్ల ఇంత త్వరగా సినిమాను ప్రేక్షకు ముందుకు తీసుకు రావడం సాధ్యమైంది. త్వరలోనే విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం. మా ఈ తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకు ఆశీర్వదించాని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు ఎం.ఎం.

అర్జున్‌ మాట్లాడుతూ.. వెంకట్‌ ఎస్‌.వి.హెచ్‌. అద్భుతమైన స్వరాు అందించారు. వాటి తగ్గట్టు సాహిత్యం కూడా బాగా కుదిరింది. ప్రేమపందెం అంటే కేవం యూత్‌ సినిమానే కాదు. ఇందులో అన్ని రకా ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నారు. ఈ చిత్రంలో నటించిన నటీనటు, సాంకేతిక నిపుణు సినిమా విజయం సాధించాని తమ ప్రసంగాల్లో ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శ్రవణ్‌ కీక పాత్రలో నటిస్తుండగా, సునీత, చైతన్య, దేవిక, శ్రీలేఖ కోట శంకర్రావు, బస్టాప్‌ కోటేశ్వరరావు, సీనియర్‌ వినోద్‌, సుజాత, ధర్మతేజ, హాసిని, ఓబయ్య మొదగువారు ఇతర ముఖ్యపాత్రు పోషించారు. ఈ చిత్రానికి మాటు: ఓబుయ్య, ఎడిటింగ్‌: సంతోష్‌, సంగీతం: వెంకట్‌ ఎస్‌.వి.యు., రీరికార్డింగ్‌: మహీధన్‌, కొరియోగ్రఫీ: శామ్యూల్‌, కెమెరా: అమర్‌ జి., సహకారం శరత్‌సాగర్‌, కో ప్రొడ్యూసర్‌: ఓబయ్య సోమిరెడ్డిపల్లె, కో డైరెక్టర్‌: గణేష్‌ ముత్యా. పి.ఆర్‌.ఓ: ‘సింహాసనం’ సురేష్‌, నిర్మాత: ఎం. క్ష్మీనారాయణ, కథ, కథనం, దర్శకత్వం: ఎం.ఎం. అర్జున్‌.



Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved