pizza
Malupu release on 19 February
Appudalaa Ippudilaa release on 26 February
పిభ్రవరి 26న విడుదలవుతున్న 'అప్పుడలా ఇప్పుడిలా'
You are at idlebrain.com > News > Functions
Follow Us

21 February 2016
Hyderabad

దుహ్రా మూవీస్ సమర్పణలో, జంపా క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యతేజ, హర్షికా పునాచా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'అప్పుడలా ఇప్పుడిలా'. కె.ఆర్.విష్ణు దర్శకత్వంలో ప్రదీప్ కుమార్ జంపా ఈ చిత్రాన్ని నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన మంచి రెస్పాన్ వచ్చిన విధంగా తెలియజేసిన చిత్రయూనిట్ సోమవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా....

నిర్మాత ప్రదీప్ కుమార్ జంపా మాట్లాడుతూ ‘’ సినిమాను ఫిభ్రవరి 26న ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నాం. అల్రెడి సునీల్ కశ్యప్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టకునే కాన్సెప్ట్. సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. తప్పకుండా అందరికీ నచ్చే మూవీ అవుతుంది’’ అన్నారు.

దర్శకుడు కె.ఆర్.విష్ణు మాట్లాడుతూ ‘మంచి ప్రేమ కథను ఎంటర్ టైనింగ్ వేలో తెరకెక్కించాం. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుంది. సినిమాను ఫిభ్రవి 26న విడుదల చేస్తున్నాం. అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు.

సునీల్ కశ్యప్ మాట్లాడుతూ ‘’'సినిమా పాటలను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. పాటలకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. సినిమాను కూడా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో సూర్యతేజ్, హర్షిక, రామచంద్రారెడ్డి, సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు.

సుమన్, నరేష్, సుధ, సంగీత, శివారెడ్డి, పృథ్వీ, సుప్రీత్, ప్రభాష్ శ్రీను, వేణు, సుడిగాలి సుధీర్, ఫిష్ వెంకట్, జోష్ రవి, అనంత్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్: రాకేష్, శేఖర్, భాను, కథ: బ్రహ్మారెడ్డి కమతం, మాటలు: పానుగంటి జయంత్, పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్, చైతన్యవర్మ, ఆర్ట్: గోవింద్, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, సినిమాటోగ్రఫీ: పి.సి.ఖన్నా, సంగీతం: సునీల్ కశ్యఫ్, నిర్మాత: ప్రదీప్ కుమార్ జంపా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఆర్.విష్ణు.

డ్యాన్స్: రాకేష్, శేఖర్, భాను, పాటలు - చైతన్య వర్మ, పి ఆర్ ఓ - తేజస్వి సజ్జ, నిర్మాత: ప్రదీప్ కుమార్ జంపా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఆర్.విష్ణు.

 

 

 

Harshika Poonacha Glam gallery from the event

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved