pizza
Mahesh Babu Birthday2014 celebrations
మహేష్ బాబు 39 వ జన్మ దినోత్సవ వేడుకలు
You are at idlebrain.com > News > Functions
Follow Us

 

13 August 2014
Hyderabad

1. Sruikakulam:
శ్రీకాకుళం యస్ వి . సి . థియేటర్ లో సూపర్ స్టార్ క్రిష్ణ మహేష్ సేన అధ్యక్షులు యు . శ్రీనివాస్ ఆధ్వర్యం లో మహేష్ బాబు 39 వ జన్మ దినోత్సవ వేడుకలు నిర్వహించగా, యం . పి . రామ్ మోహన్ నాయుడు , యం . యల్ . ఎ . లక్ష్మి దేవి లు కేకు కట్ చేసి , విద్యుత్ ప్రమాదం లో చేతులు కొల్పొఇన అభిమాని యస్ . దామోదర్ కుమార్తె వివాహం నిమిత్తం 10000 రూపాయలను అందజేసారు . యస్ వి . సి . మేనేజర్ యస్ . బోసు బాబు తో పటు గా అభిమానులు జగన్ , వీర భద్ర రావు , రవి , మల్లేష్ , కుమార్ , బి . రాజ గోపాల్ రెడ్డి , నర్సింగ్ యాదవ్ పాల్గొన్నారు

2. Eeluru:
ఏలూరు మానసిక వికలాంగుల ఆశ్రమం లో సూపర్ స్టార్ క్రిష్ణ మహేష్ సేన అభిమానులు నాని ఆధ్వర్యం లో మహేష్ బాబు 39 వ జన్మ దినోత్సవ వేడుకలు నిర్వహించగా, యం . యల్ . ఎ . బదేటి బుజ్జి , కేకు కట్ చేసి పిల్లలకు పళ్ళు పుస్తకాలు పంచి, అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా , హీరో ఆదర్శం గా ఉండాలి అని పేర్కొన్నారు . మురళి , స్యమోన్ , సాయి తదితర అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు

3. Jangareddy Gudem
జంగారెడ్డి గూడెం సూపర్ స్టార్ క్రిష్ణ మహేష్ సేన అభిమానులు బావిరిశెట్టి మురళి కృష్ణ ఆద్వర్యం లో మహేష్ బాబు 39 వ జన్మ దినోత్సవ వేడుకలు నిర్వహించగా, పోలవరం మార్కెటింగ్ మాజీ చైర్మన్ జట్టు గురునాథ్ రావు కేకు కట్ చేయగా , ప్రభుత్వ ఆసుపత్రి లో పాలు పళ్ళు పంచారు . సీనియర్ అభిమాని పి . పి . చందర్ రావు పాల్గొన్నారు

4. Repelle
రేపెల్లె రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు లో సూపర్ స్టార్ క్రిష్ణ మహేష్ సేన అభిమానులు గుమ్మడి రవి కృష్ణ ఆధ్వర్యం లో మహేష్ బాబు 39 వ జన్మ దినోత్సవ వేడుకలు నిర్వహించగా అభిమానులు రక్త దానం చేసారు ప్రభుత్వ ఆసుపత్రి లో కేకు కట్ చేసి రోగులకు పళ్ళు బ్రెడ్ లు పంచి తమ అభిమానం చాటుకున్నారు . ఈ వేడుకల్లో గుమ్మడి రామ కృష్ణ , రియాజ్ ఖాన్ , అరవింద్ , ఆరిఫుల్లా , పి . సురేంద్ర , తదితర అభిమానులు పాల్గొన్నారు

5. Vijayawada
విజయవాడ రామా టాకీస్ లో A1 స్టార్ మహేష్ బాబు అభిమానులు చంటి, రెడ్డి ఆధ్వర్యం లో మహేష్ బాబు 39 వ జన్మ దినోత్సవ వేడుకలు నిర్వహించగా , థియేటర్ యజమాని సాయి కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా పేద వారికీ అన్నదానం చేసారు . సూర్య , నాగేంద్ర , కృష్ణ , తదితర అభిమానులు పాల్గొన్నారు

6. Karimnagar
కరీంనగర్ సూపర్ స్టార్ క్రిష్ణ మహేష్ సేన అభిమానులు ఆర్ . భూపతి రావు ఆధ్వర్యం లో మహేష్ బాబు 39 వ జన్మ దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రభుత్వ వృద్ధులు , వికలాంగుల హాస్టల్ లో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు వంగల విద్య సాగర్ కేకు కట్ చేయగా పళ్ళు చీరలు పంచారు, ఆనంద బాలా నిలయం లో బి . సి . సెల్ కోఆర్డినేటర్ నాగుల సతీష్ కేకు కట్ చేయగా అనాధలకు పళ్ళు స్వీట్స్ పుస్తకాలు పంచారు . ఈ కార్యక్రమం లో మహేష్ , సంతోష్ , ఫాజిల్ , బన్ను , అంజి , బైరం రాజేందర్ , నార్ల శ్రీనివాస్ తదితర అభిమానులు పాల్గొన్నారు


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved