pizza
Hero Nani and Majnu team participate in Harithaharam
హరితహారం లో పాల్గొన్న హీరో నాని మరియు మజ్ను చిత్ర బృందం
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 July 2016
Hyderaba
d

The Telangana Government has initiated the ambitious Haritha Haram program, with the aim of protecting and improving the environment. Hero Nani and the movie unit of "Majnu" participated in the event today by planting various trees sourced for this purpose.

Speaking on the occasion, Nani applauded the Haritha Haram initiative. "Everyone speaks about the need to do something for the environment but very little is actually done. So CM KCR's Haritha Haram initiative that spreads awareness and creates change is laudable and the Telugu Film Industry is lending its support to the program.

The Majnu film unit wanted to participate collectively in this initiative. If everyone plants a tree in whatever little space is available, I am sure it will cause tremendous change in the quality of our environment.", said Nani.

ఎంతో పవిత్రమైన పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశం తో , తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం లో హీరో నాని మరియు "మజ్ను" చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం సేకరించిన వివిధ రకాల మొక్కలను చిత్ర బృందం ఈ రోజు నాటటం జరిగింది. ఈ సందర్భం గా హీరో నాని మాట్లాడుతూ, " హరితహారం అనేది చాలా మంచి ఐడియా. పర్యావరణాన్ని కాపాడాలని అందరూ అంటారు కానీ ఎవ్వరు పెద్దగా ఏమీ చేయరు. అందుకు భిన్నం గా CM గారు అవేర్నెస్ పెంచే ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం నిజం గా చాలా మంచి విషయం. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఈ కార్యక్రమం లో ఉత్సాహం గా పాల్గొంటోంది.

ఎవరి ఇళ్లల్లో వాళ్ళు నాటటం కాకుండా, మా మజ్ను చిత్ర బృందం మొత్తం కలిసి ఈ కార్యక్రమం లో పాల్గొనాలని నిర్ణయించుకుని, ఇలా చేస్తున్నాం. ఎవరికి తోచిన విధం గా వారు, ఒక చిన్న చోటు ఉన్నా కూడా ఒక మొక్కను పెంచితే, ఖచ్చితం గా మంచి మార్పు ఉంటుంది అని అనుకుంటున్నాను", అని అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved