pizza
Devi Sri Prasad's Australia & New Zealand tour promo video launch by Chiranjeevi
దేవిశ్రీ ప్ర‌సాద్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ ప్రోమో
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 April 2017
Hyderabad

Megastar Chiranjeevi launched the promo video of music director 'Rockstar' Devi Sri Prasad's upcoming Australia & New Zealand tour earlier today in Ramanaidu Studios, Hyderabad. The event also saw leading producers like Dil Raju, Gemini Kiran, Sravanthi Ravi Kishore, Kalyan Krishna, Kishore Tirumala, Bhaskar Bhatla, Srimani and several others gracing the ceremony to support DSP.

Recently, DSP has unveiled a teaser of his upcoming tour, which will start from May 27 in Sydney and later on, he'll also perform in Melbourne (June 3), Brisbane (June 10), and Auckland (June 17). The concert tour is being organised by KK Productions and the team has already begun organising several singing and dance competitions in Australia & New Zealand in a big way, and the winners will get a chance to share the stage with DSP and his team.

Soon after launching the promo, Megastar Chiranjeevi said, "I can never say 'no' to DSP. I've known him for a really long time and he grew up in our house. I love his energy and the effort that he puts in to make everything he does a grand success. DSP is not just his name, but also his way of life. I feel DSP stands for "Dedication, Strategy And Popularity." He's not a musician, he's a magician."

Later, Chiranjeevi also praised DSP for changing how people perceive Indian music concerts in foreign countries. "A lot of music directors and singers have done shows abroad, but DSP is redefining the whole idea of music concerts. We've all seen concerts of Michael Jackson and somewhere, we began to wonder if Indian concerts too can be this big. Under these circumstances, DSP has come forward to change our perception. We should all be proud of DSP for proving that our talent is no less. I also appreciate him for deciding to use all his earnings from the concert for the well-being of physically challenged and visually impaired people in the society, apart from donating a part of the money to Satyamurthy Foundation. He's setting a great example with such initiatives to serve the initiative," Chiranjeevi said.

Talking about his upcoming Australia & New Zealand tour, Devi Sri Prasad said, "First of all, I would like to thank Megastar Chiranjeevi garu for gracing this event and for all the encouragement & support he has given me over the years. You are an inspiration for millions of people like me. After the success of my USA concert tour, this time, we are doing the concert tour in Australia and New Zealand. Generally, when we do shows abroad, there's a belief among foreigners that Indian shows aren't that big in terms of scale, but we proved them wrong with the USA tour. We got the best of talent from India, be it musicians and singers, and also collaborated with Hollywood dancers and musicians there. Now, we are trying to raise the bar even further for the upcoming Australia & New Zealand tour. I'm confident that all the Tamil and Telugu movie audiences in these two countries will have a great time at the concerts."

About The Concert:
Starting from May 27, DSP will perform at four different cities across Australia and New Zealand, and all these concerts are organised by KK PRODUCTIONS. Apart from Devi Sri Prasad, the concert will also feature a great lineup of musicians and singers from India, including Geetha Madhuri, Ranjith, Ranina Reddy, Sagar, Divya and Rita, who will be travelling with him to various cities. The music director has always looked forward to collaborate with talented artistes and musicians from various countries to entertain the audiences and just like what he did during his US tour, several promising musicians and artistes from Australia and New Zealand will be performing with DSP in this concert tour.

DSP's Australia & New Zealand tour will kickoff from May 27 where he'll perform in SYDNEY at OLYMPIC PARK SPORTS CENTRE, and then on June 3 in MELBOURNE at MELBOURNE CONVENTION CENTRE. Later, he'll be performing on June 10 in BRISBANE at SLEEMANS SPORTS COMPLEX CHANDLER THEATRE and then DSP will be heading for the final concert on June 17 at VICTORY CONVENTION CENTRE in AUCKLAND, New Zealand.

The tickets for the concert are already on sale from March 24 at ticketbooth.com.au.

So grab your tickets and shake a leg with DSP..!!!

దేవిశ్రీ ప్ర‌సాద్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ ప్రోమో

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ అమెరికాలో చేసిన లైవ్ స్టేజ్ పెర్‌ఫార్మెన్స్‌కు మంచి స్పంద‌న రావ‌డంతో ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ టూర్ కు రెడీ అయ్యారు. అందుకు సంబంధించిన ప్రోమోను ఆదివారం విడుద‌ల చేశారు. ఈ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ వివ‌రాల‌ను తెలియ‌జేయ‌డానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో..మెగాస్టార్ చిరంజీవి, దిల్‌రాజు, జెమిని కిర‌ణ్‌, స్ర‌వంతి రవికిషోర్‌, కిషోర్‌, డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, శ్రీమ‌ణి, కిషోర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...

దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``ఇటీవ‌ల యు.ఎస్‌లో నేను చేసిన డిఎస్‌పి లైవ్ టూర్ స‌క్సెస్ అయ్యింది. ఆ టూర్ త‌ర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ ప్లాన్ చేశాం. లైవ్ పెర్‌ఫార్మెన్స్‌ల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్ళే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఇండియ‌న్ లైవ్ షోస్ అంటే చిన్న‌విగా ఉంటాయన అమెరిక‌న్స్ అనుకునేవాళ్ళు. కానీ ఈసారి హాలీవుడ న‌టీన‌టుల‌తో పాటు టాలీవుడ్ టాప్ సింగ‌ర్స్ అంద‌రూ క‌లిసి చేసిన పెర్‌ఫార్మెన్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియా, కెన‌డా టూర్‌లో కూడా ఆస్ట్రేలియాకు చెందిన టాప్ మోస్ట్ డ్యాన్స‌ర్స్‌, ఇండియ‌న్ సినిమా నుండి టాప్ మ్యూజిషియ‌న్స్ వ‌స్తున్నారు. స‌పోర్ట్ చేసిన, చేస్తున్న అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ``ప్రోమో చాలా బావుంది. మ్యూజిక్ ల‌వ‌ర్స్‌లో దేవిశ్రీ ప్ర‌సాద్ అంటే ఉండే క్రేజ్‌, ఎన‌ర్జీ కానీ వేరుగా ఉంటుంది. దేవి విద్వ‌త్ చూస్తే నాకు ముచ్చ‌టేస్తుంది. మా ఇంట్లో కుర్రాడు. డి అంటే డేడికేష‌న్‌, ఎస్ అంటే స్ట్రాట‌జిక్‌, పి అంటే పాపులేష‌న్‌. ప్రేక్ష‌కుల‌ను ఎలా ఎంట‌ర్‌టైన్ చేయాల‌నే దాంట్లో దేవిశ్రీ ప్ర‌సాద్ నిష్ణాతుడు. దేవి మ్యూజిషియ‌న్ కాదు, మేజిషియ‌న్‌. ఎంతో మంది ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. కానీ మ‌న దేవి దాన్ని స్ట‌యిల్‌ను,ఫిలాస‌ఫీని మార్చేశారు. మైకేల్ జాక్స‌న్ కానీ ఇత‌ర పాప్‌స్టార్స్ చేసే షోస్ మ‌నం చూస్తుంటాం. చూస్తే మ‌నం ఎందుకు ఇలాంటివి చేయ‌లేమ‌నిపించేది. ఎందుకు చేయ‌కూడ‌ద‌ని దేవిశ్రీ ప్ర‌సాద్ ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాడు. ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా విదేశాల‌కు వెళ్ళి, అక్క‌డున్న టాప్ టెక్నిషియ‌న్స్‌ స‌పోర్ట్ తీసుకుని త‌ను చేసే పెర్‌పార్మెన్స్‌తో తెలుగు వాళ్ళం కూడా హ‌లీవుడ్ స్టార్స్ రేంజ్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తామ‌ని నిరూపించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో దేవిశ్రీ చేయ‌బోతున్న ఈ పెర్‌ఫార్మెన్స్ పెద్ద స‌క్సెస్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో వ‌చ్చే ఆదాయాన్ని ఫిజిక‌ల్లీ ఛాలెంజ్‌డ్ పిల్ల‌ల కోసం, త‌న తండ్రి స‌త్యమూర్తిగారి పేరుపై స్థాపించిన ఫౌండేష‌న్‌కు ఇస్తున్నాడు. అందుకు దేవిశ్రీని అభినందిస్తున్నాను`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved