pizza
‘Fashion Designer s/o Ladies Tailor’ fifth song released by ‘Dil’ Raju
ఫ్యాషన్ డిజైనర్ చివరి పాట రిలీజ్ చేసిన ‘దిల్’రాజు
You are at idlebrain.com > News > Functions
Follow Us

06 May 2017
Hyderabad

‘Fashion Designer s/o Ladies Tailor,’ which is a sequel to yesteryears sensational movie ‘Ladies Tailor’ fifth song, is released by ace producer ‘Dil’ Raju. Mani Sharma has given the music. Sri Mani has written the lyrics and singers Anurag Kulakarni, Amrutha Varshini has sung the song.

On this occasion ‘Dil’ Raju said, “Ladies Tailor movie is director Vamsy’s brand name and now, I am very happy to launch one of the songs for its sequel Fashion Designer s/o Ladies Tailor. Vamsy and Mani Sharma combination is superb. Congrats to the whole team of Fashion Designer s/o Ladies Tailor.”

Producer Madhura Sreedhar Reddy said, “This film is going to be released worldwide on June 2nd.”

The fourth song ‘Meghale Thele...’ which released last week and previous songs ‘Papikondallo, Ravi Varma Chitrama & Anweshna...’ which released earlier are huge success and placed in top 5 chart busters.

Cast:
Sumanth Ashwin, Anisha Ambrose, Manali Rathod, Manasa Hima Varsha, Krishna Bhagavan, Raghavendra and others.

Technicians:
Music: Mani Sharma, Cinematography: Nagesh Banell, Editor: Baswa Pydi Reddy, Art: DY Satyanarayana, Dialogues: Kalyan Raghav, Lyrics: Sreemani, Chaitanya Prasad, Sree Valli.

ఫ్యాషన్ డిజైనర్ చివరి పాట రిలీజ్ చేసిన ‘దిల్’రాజు

ముప్పై సంవత్సరాల క్రితం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ‘లేడీస్ టైలర్’ చిత్రానికి సీక్వెల్ గా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ చివరి పాటను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేసారు. ‘కనులేమిటో...’ అనే పల్లవితో మొదలయ్యే ఈ పాటను శ్రీమణి రాయగా, అనురాగ్ కులకర్ణి మరియు అమృత వర్షిని పాడారు.

ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ, “డైరెక్టర్ వంశీ గారి పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా లేడీస్ టైలర్. అలాంటి లేడీస్ టైలర్ చిత్రానికి సీక్వెల్ అయిన ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ చిత్రం పాటను లాంచ్ చేయటం చాలా ఆనందంగా వుంది. మేలోడీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వంశీ, మణిశర్మ కాంబినేషన్ లో వచ్చే ఈ పాట చాలా అద్భుతంగా వుంది. కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీం” అన్నారు.

మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూన్ రెండువ తేదిన ప్రేక్షకుల ముందుకి రానుంది. గత వారం విడుదలైన ‘మేఘాలే తేలే నాలోన’ అనే నాల్గవ పాట, అంతకుముందు విడుదల అయిన ‘పాపికొండల్లో, రవివర్మ చిత్రమా..., అన్వేషణా...’ అనే పాటలు ఇప్పటికే ప్రేక్షక ఆదరణ పొంది, టాప్ ఫైవ్ చార్ట్ బస్టర్స్ లో నిలిచాయి.

తారాగణం:
సుమంత్ అశ్విన్, అనీషా ఆమ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్శ, కృష్ణ భగవాన్, రాఘవేంద్ర... తదితరులు.

సినిమా సాంకేతిక వర్గం:
సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఎడిటర్: బస్వా పైడి రెడ్డి, ఆర్ట్: డి. వై. సత్య నారాయణ, మాటలు: కళ్యాణ్ రాఘవ్, పాటలు: శ్రీమణి, చైతన్య ప్రసాద్, శ్రీ వల్లి.

 

 

 

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved