pizza
Kothala Rayudu movie Launch
శ్రీకాంత్ హీరోగా వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం!
You are at idlebrain.com > News > Functions
Follow Us


09 July 2018
Hyderabad

Actor Srikanth’s new film titled ‘KothalaRayudu’ is formally launched. Touted to be an entertainer, Sudheer Raju will be directing this flick.

Dimple Chopade and Natasha Doshi of ‘Jai Simha’ fame are going to be the lead actresses of this flick. The film also have Sayaji Shinde, Posani Krishna Murali and Hema in supporting roles.

DJ Vasanth will be composing music and Satish G will handle the cinematography.

Kolan Venkatesh will be producing the movie under Venkataramana Movies banner.

Cast: Srikanth, Dimple Chopade, Natasha Doshi, Sayaji Shinde, Posani Krishna Murali, Jayaprakash Reddy, Chandramohan, Satyam Rajesh, Pridhvi, Hema, Sri Lakshmi, Jayavani and Thagubothu Ramesh.

Crew:
Story, Screenplay & Direction: Sudheer Raju
Producer: Kolan Venkatesh
Banner: Venkataramana Movies
Co-director: Harinath Reddy
Co-producers: Siraj and V Venkat Rao
Music: DJ Vasanth
DoP: Satish G
Editor: Uddhav SB
Dialogues: Vikram Raj
Lyrics: Kandikonda
Art Director: Sai Mani
Fights: ‘Real’ Satish
Production Executive: Suresh
PRO: VamsiShekar
Publicity Design: Dhani Aelay

వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో సోమవారం ప్రారంభం అయ్యింది. శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో డింపుల్ చోపడే, నటషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డింపుల్ చోపడే సునీల్ 'కృష్ణాష్టమి' చిత్రంలో నటించింది. అలాగే నటాషా దోషి బాలకృష్ణ 'జై సింహ' సినిమాలో నటించింది. కథ నచ్చడంతో శ్రీకాంత్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొలన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. గతంలో సుధీర్ రాజు సుబ్బరాజుతో 'జయహే' చిత్రానికి దర్శకత్వం వహించారు. షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, జయప్రకేష్ రెడ్డి, సత్యం రాజేష్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమాకు డి.జే. వసంత్ సంగీతం అందిస్తున్నారు.

ఈనెల 16 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఆగస్ట్ చివారివారంలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. రాజమండ్రి, బెంగుళూరులో చిత్ర షూటింగ్ అధికభాగం చిత్రీకరణ జరుపుకోనుంది.

నటీనటులు:
శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, జయప్రకేష్ రెడ్డి, సత్యం రాజేష్, పృద్వి, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీ లక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్.

సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ రాజు
సంగీతం: డి.జే. వసంత్
సినిమాటోగ్రఫీ: సతీష్. జి
ఎడిటర్: ఉద్ధవ్
మాటలు: విక్రమ్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్: సాయి మణి
పాటలు: కండికొండ
ఫైట్స్: రియల్ సతీష్
పబ్లిసిటి డిజైనర్: ధని ఏలే
పి.ఆర్.ఓ: వంశీశేఖర్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సురేష్
కో.డైరెక్టర్: హారనాధ్ రెడ్డి
నిర్మాత: కొలన్ వెంకటేష్
సహా నిర్మాత: సిరాజ్ వి.వెంకట్ రావు


 


 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved