pizza
Shobhan Babu movie launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 October 2015
Hyderabad

“శోభన్ బాబు”


తెలుగు వారి ప్రియతమ అందాల కథానాయకుడు .ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వెండితెర సోగ్గాడు , ఇప్పుడు ఆయన పేరు మీద ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది ..

సాలగ్రామ్ పతాకం పై విప్లవ్ .కె నిర్మాణ దర్శకత్వంలో ,అలా ఎలా ,టైగర్ విజయాల తరువాత రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ” శోభన్ బాబు “

విజయ దశమి పండగ పురష్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్త పూజ కార్యక్రమాలు ఫిలింనగర్ ఆఫీస్ లో జరిగాయి ...

అన్ని వర్గాలను అలరించే ఒక రొమాంటిక్ కామెడీగా రుపొందబోతున్న చిత్రానికి విజయం కలగాలని ఆ యూనిట్ సభ్యులు పూజలందించారు..

రాహుల్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ రెండో వారంలో ఉంటుందని సంగీతం రమణగోగుల అందిస్తున్నారని దర్శక నిర్మాత విప్లవ్ తెలిపారు ..

ఈ చిత్రానికి సంగీతం : రమణ గోగుల, ఛాయాగ్రహణం : భరణి.కె.ధరన్, కూర్పు : ధర్మేంద్ర కాకరాల,
సాహిత్యం :భాస్కరబట్ల, కళ : ధర్మేంద్ర , కాస్ట్యూమ్ డిజైనర్ : దేవి ఐశ్వర్య ,
కో-డైరెక్టర్: యపాటి రమేష్ నాయుడు
లైన్ ప్రొడ్యూసర్ : C.H.V.S.N బాబ్జీ
నిర్మాణం :సాలగ్రామ్ సినిమా, రచన-దర్శకత్వం : విప్లవ్ .కె


Photo Gallery
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved