pizza
NTR Jr and Koratala Shiva at NTR Ghat
ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్
ou are at idlebrain.com > News > Functions
Follow Us

26 May 2016
Hyderabad

Jr NTR visited NTR Ghat today morning, to pay his respects to his grandfather Sri Nandamuri Taraka Ramarao garu. The actor visited the Ghat along with director Koratala Shiva and Mythri Movies producers Yalamanchili Ravi and Mohan CVM.

As NTR will be in Chennai for the shooting of "Janatha Garage" on the 28th of May, which is the birth anniversary of Sri Nandamuri Taraka Ramarao garu, he went to NTR Ghat to pay his respects today.

The unit of "Janatha Garage" has already left for Chennai and this new schedule will begin tomorrow.

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి, తన తాతగారు అయినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు. మే 28 న ఎన్టీఆర్ జయంతి సందర్భం గా ప్రతి ఏటా ఘాట్ ను సందర్శించుకునే ఎన్టీఆర్, ఈ సంవత్సరం అదే రోజున చెన్నై లో జనతా గ్యారేజ్ షూటింగ్ లో ఉంటారు. అందుకని ఇవాళ ఉదయం నివాళులు అర్పించి, అటు నుండి చెన్నై వెళ్ళిపోయారు.

ఎన్టీఆర్ తో పాటు జనతా గ్యారేజ్ దర్శకులు కొరటాల శివ, నిర్మాతలు యలమంచిలి రవి మరియు మోహన్ సి వి ఎమ్ లు కూడా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved