pizza
Love Cheyyala Vadda release on 15 April
ఏప్రిల్ 15న రిలీజ్ అవుతున్న ‘లవ్ చెయ్యాలా వద్దా’
ou are at idlebrain.com > News > Functions
Follow Us

9 April 2016
Hyderabad

నౌషద్ దర్శకత్వంలో కార్తీక్, శ్వేతా వర్మ జంటగా జి.కె.సినిమాసై బ్యానర్ పై రూపొందిన చిత్రం లవ్ చెయ్యాలా వద్దా’. జి.వి.రమణ, సి.సంతోష్ కుమారి నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 15న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

దర్శకుడు నౌషద్ మాట్లాడుతూ ‘’లవ్, రొమాన్స్ వంటి అన్నీ ఎలిమంట్స్ తో రూపొందిన చిత్రమిది. 150-200 థియేటర్స్ లో సినిమాను ఏప్రిల్ 15న రిలీజ్ చేస్తున్నాం. వైజాగ్, పాండిచ్చేరి, హైదరాబాద్ ల్లో సినిమా షూటింగ్ చేశాం. మంచి యూత్ ఫుల్ మూవీ. నిర్మాతలు సపోర్ట్ తో సినిమాను అనుకున్నట్లుగా రూపొందించాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తామని నమ్ముతున్నాం’’ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ‘’ఏప్రిల్ 15న సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. యూత్ సహా అందరికీ నచ్చే చిత్రమవుతుంది’’ అన్నారు.

హీరో కార్తీక్ మాట్లాడుతూ ‘’ఏప్రిల్ 15న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

 

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved