pizza
Tanishq Reddy press meet
మాస్ అప్పీల్ తో వస్తున్న తనిష్క్ రెడ్డి
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

24 March 2018
Hyderabad

TANISHQ REDDY has bagged two films in a row he has started his main lead solo hero career with DARPANAM a suspense thriller which is under post production and due for a may release and tanishq reddy has just completed shoot for his second film SAKALA KALA VALLABHUDU which is a mass comedy entertainer tentatively due to hit the screens in july. Tanishq Reddy has not found his path and wants to do only mass comedy entertainers and is preparing for a six pax physique. Tanishq Reddy has already signed one more mass masala comedy entertainer with simha films that is due to be announced in april mid. Talking about his career as a hero tanishq reddy says its has been a long n tough journey for him to reach where he is today. Time has to come for ones talent to get life is what he says and believes that patience and consistency is the key for a new comer.

"ఆ అయిదుగురు" సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన తనిష్క్ రెడ్డి ఆ సినిమాతో నటుడిగా తన సత్తా చాటుకొన్నాడు. ఇప్పుడు ఈ యువ కథానాయకుడు రెండు సినిమాలు సైన్ చేశాడు. ప్రస్తుతం "దర్పణం" చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న తనిష్క్ రెడ్డి అనంతరం "సకల కళా వల్లభుడు" అనే మరో చిత్రంలో నటించడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. ఇవి రెండు కాకుండా మరో సినిమా సైన్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం తనిష్క్ రెడ్డి స్పెషల్ గా సిక్స్ ప్యాక్ చేయడం విశేషం. హీరోగా ఎవరి సపోర్ట్ లేకుండా తనని తాను సంసిద్ధం చేసుకొని ఇప్పుడు హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు తనిష్క్ రెడ్డి. అలాగే.. త్వరలోనే ఓ భారీ ప్రొజెక్ట్ సైన్ చేయనున్నాడు తనిష్క్.


 
Photo Gallery (photos by G Narasaiah)
   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved