pizza
Ramya Sri Distribute Clothes & Food to Poor people On the Occasion of Gandhi Jayanthi
You are at idlebrain.com > News > Functions
Follow Us

02 October 2014
Hyderabad

మానవ సేవే మాధవ సేవ అనే సిద్దాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తీ మహాత్మా గాంధీ. ఆయన్ను స్పూర్తిగా తీసుకొన్నారు నటి రమ్యశ్రీ. అందుకే గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని దుర్గం చెరువు ప్రాంతంలోని పేదవారికి బట్టలు, తినుబండారాలు పంచిపెట్టారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved