pizza
Sharwanand and Sai Pallavi launch the second song of ‘Parichayam’
శర్వానంద్, సాయి పల్లవి విడుదల చేసిన 'పరిచయం' సెకండ్ సాంగ్!
You are at idlebrain.com > News > Functions
Follow Us


28 June 2018
Hyderabad

Hero Sharwanand and actress Sai Pallavi have launched the second song ‘Raava ila’ from the movie ‘Parichayam.’ Shekar Chandra has composed music for this romantic entertainer while the audio is available on Junglee Music.

‘Raavaa ila’ is a beautiful melody sung by Anurag Kulkarni and Remya Behra while Vanamali has provided the lyrics. ‘Parichayam’ has Virat Konduru and Simrat Kaur in the lead roles. Lakshmikanth Chenna is directing the movie while Riaz Ahmed is producing it under Asin Movie Creations banner.

‘Parichayam’ is slated for theatrical release on July 20th and the Nizam region distribution rights were snapped by Sunil Narang’s Asian Cinemas.

Cast: Virat Konduru, Simrat Kaur
Banner: Asin Movie Creations
Producer: Riaz Ahmed
Director: Lakshmikanth Chenna
Music Director: Sekhar Chandra
DoP: Naresh Rana
Editor: Prawin Pudi
Lyrics: Vanamali, Bhaskarabatla, Srimani
Audio: Junglee Music

శర్వానంద్, సాయి పల్లవి విడుదల చేసిన 'పరిచయం' సెకండ్ సాంగ్!

అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై రియాజ్ నిర్మాతగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం “పరిచయం”. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలోని రెండోపాట 'రావాఇలా' ను హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి విడుదల చేసారు.

విరాట్ కొండూరు హీరోగా పరిచయం అవుతున్న ఈ మూవీలో సిమ్రత్ కౌర్ హీరోయిన్. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా జూలై 20న విడుదల కాబోతోంది. ఇటీవల రిలీజ్ అయిన 'ఏమైందో మనసా' పాటకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లబించింది. ఈ చిత్ర నైజాం రైట్స్ ను ఏషియన్ సంస్థ సొంతం చేసుకుంది.

నటీనటులు:
విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ తదితరులు.

సాంకేతిక నిపుణులు
రచన దర్సకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా
నిర్మాత: రియాజ్
మ్యూజిక్: శేఖర్ చంద్ర
లిరిక్స్: భాస్కరభట్ల,వనమాలి,శ్రీమణీ
డైలాగ్స్: సాగర్
సినిమాటోగ్రఫీ: నరేష్ రానా
కోరియోగ్రఫీ: విజయ్ ప్రకాష్, హరికిరణ్
ఫైట్స్: రామకృష్ణ
చీఫ్ కో డైరెక్టర్: సత్యం కల్వకోలు
ఆర్ట్: రాజకుమార్ గిబ్సన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
పి ఆర్ ఓ:వంశీ శేఖర్
ఆర్ట్: రాజకుమార్ గిబ్సన్


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved