pizza
Vishal, A Vinoth Kumar, Rana Productions Pan India Film Launched, Regular Shooting Commences
విశాల్‌, ఎ. వినోద్‌కుమార్‌, రానా ప్రొడ‌క్ష‌న్స్ ప్యాన్ ఇండియా మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us


1 September -2021
Hyderabad

Action hero Vishal joins hands with director A Vinoth Kumar for a high-octane action entertainer. The film was launched with a pooja ceremony on Vishal’s birthday in a popular Sai Baba Temple in Chennai and regular shooting commenced from the very next day.

Ramana and Nandha are jointly producing the movie under Rana Productions. Sunaina is roped in to play the leading lady opposite Vishal in the Pan India project.

The makers have locked a powerful title for the film which will be revealed soon. An object that influences bringing big change in the society is the title. The movie will have the same title for all the languages.

Vishal has starred in numerous high-octane action entertainers. But this movie will have some breath-taking action sequences, much to the delight of action movie lovers. Guess what, second half of the movie will have 45 minutes of action blocks. Dhilip Subbarayan will supervise stunts.

Sam CS is the music director, while Balasubramanian cranks the camera. Pon Parthiban is the writer.

Cast: Vishal, Sunaina

Technical Crew:
Director: A Vinoth Kumar
Producers: Ramana and Nandha
Banner: Rana Productions
Writer: Pon Parthiban
Music: Sam CS
DOP: Balasubramanian
Stunt Director: Dhilip Subbarayan
Ex-Producer: Bala Gopi
PRO: Vamsi-Shekar

విశాల్‌, ఎ. వినోద్‌కుమార్‌, రానా ప్రొడ‌క్ష‌న్స్ ప్యాన్ ఇండియా మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం.

యాక్ష‌న్ హీరో విశాల్ ఎ. వినోద్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించ‌నున్నారు. విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ చెన్నైలోని ప్ర‌సిద్ద సాయిబాబా దేవాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోంది.

రానా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ర‌మ‌ణ‌, నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో విశాల్‌కు ప్ర‌తినాయిక‌గా సునైన‌ నటిస్తోంది.

ఈ సినిమాకోసం మేక‌ర్స్ ఒక ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడాన్ని ప్రభావితం చేసే అంశం. ఈ సినిమాకు అన్ని భాషలకు ఒకే టైటిల్ ఉండ‌నుంది. అతి త్వ‌ర‌లో టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

విశాల్ ఇప్ప‌టికే ఎన్నో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లో న‌టించారు. అయితే ఈ సినిమా వాటికి భిన్నంగా ఉండ‌నుంది. ఈ మూవీలో యాక్ష‌న్ సీక్వెన్సెస్ త‌ప్ప‌కుండా యాక్ష‌న్ ప్రియుల్ని అల‌రించ‌నున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా సెకండాఫ్‌లో 45 నిమిషాల నిడివిగ‌ల యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ఉండ‌డం విశేషం. స్టంట్ డైరెక్ట‌ర్ దిలీప్ సుబ్బ‌రాయ‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ స్టంట్స్ జ‌ర‌గ‌నున్నాయి.

స్యామ్ సీఎస్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా బాల‌సుబ్ర‌మ‌నియం సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. పోన్ ప‌ర్తిభ‌న్ ర‌చ‌యిత‌.

తారాగ‌ణం:
విశాల్‌, సునయిన‌

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: ఎ. వినోద్‌కుమార్‌
నిర్మాత‌లు: ర‌మ‌ణ‌, నంద‌
బ్యాన‌ర్‌: రానా ప్రొడ‌క్ష‌న్స్‌
రైట‌ర్‌: పోన్ ప‌ర్తిబ‌న్‌
సంగీతం: స్యామ్ సీఎస్‌
డిఓపి: బాల‌సుబ్ర‌మ‌నియం
స్టంట్ డైరెక్ట‌ర్‌: ధిలీప్ సుబ్బరాయ‌న్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: బాల‌గోపి
పిఆర్ఓ: వంశీ - శేఖ‌ర్

 

 

 

 

Photo Gallery
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved