pizza
Deepthi (d/o K Vasu) weds Bharath
అత్యంత వైభవంగా సీనియర్ డైరెక్టర్ కే . వాసు కుమార్తె దీప్తి వివాహం
You are at idlebrain.com > News > Functions
Follow Us

11 February 2016
Hyderabad

ఎన్నో విజయవంతమైన చిత్రాలని తెరకెక్కించిన ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కే.వాసు కుమార్తె దీప్తి వివాహం భరత్ తో ఫిబ్రవరి 11న గురువారం రాత్రి 9.30 లకు హైదరాబాద్ మాదాపూర్ లో గల దశపల్ల హోటల్ లో అత్యంత వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందినటువంటి ప్రముకులు ---------

Directors : Dr.Dasari Narayanarao, B.Gopal , Relangi narasimharao, PN Ramachandrarao,Thammareddy Bharadwaja, V.Sagar, RamPrasad, Tripuraneni Vara Prasad etc...

Artists : Nandhamuri Hari Krishna , Nadamuri Rama Krishna,Jayasudha, Nitin Kapoor , C. kalyan, Sivajiraja, Naresh,MadhalaRavi, Kota Srinivasarao,Maharshi Raghava , Ram Jagan, Chalapati Rao, Ashok Kumar ( Artist & Producer ),Kasi , Anitha Chowdary,

Producers : Prasad Lab Ramesh Prasad , K.S.Ramarao ,K.c Sekhar Babu, ML Kumar Chowdary , M.Syam Prasad Reddy,K. Mahendra , k.Murali Mohanrao, Gemini Kiran ,Satya Chitra Satyanarayana , Prasanna Kumar, G.Sattiraju ,Sai Venkat , Mohan Krishna

Music Director vandemataram Srinivas , Writer Satyanand etc...

మొదలగువరితోపాటు ప్రముకులు - మిత్రులు విచ్చేసినిడుమనస్సుతో నూతన వధూవరులైన దీప్తి - భరత్ లను ఆశీర్వదించారు .

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved