pizza
21st Century Love censor completed
సెన్సార్ పూర్తి చేసుకున్న `21ఫ‌స్ట్ సెంచ‌రీ ల‌వ్‌`
You are at idlebrain.com > news today >
Follow Us

21 June 2016
Hyderaba
d

బి.ఆర్‌.య‌స్‌.ఐ మూవీస్ బ్యాన‌ర్‌లో పోల్కంప‌ల్లి న‌రేంద‌ర్ నిర్మాత‌గా గోపినాథ్ దర్శ‌క‌త్వంలో గోపినాథ్‌, విష్ణుప్రియ జంట‌గా పృథ్వీ, వేణు, సుమ‌న్ శెట్టి, చిత్రం శ్రీను, సూర్య‌, జూనియ‌ర్ రేలంగి ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన చిత్రం `21ఫ‌స్ట్ సెంచ‌రీ ల‌వ్‌`. ఈ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. విద్యార్థ‌లు, త‌ల్లిదండ్రుల‌కు క‌నెక్ట్ అయ్యే చిత్ర‌మిద‌ని సెన్సార్ స‌భ్యులు యూనిట్ స‌భ్యుల‌ను అభినందించారు.

గుంటూరు టాకీస్ సినిమాతో ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యాన‌ర్ ఆర్‌.కె.స్టూడియోస్ ద్వారా ఈ చిత్రం రిలీజ్ అవుతున్నందున ఈ సినిమాపై మంచి అంచనాలు నెల‌కొని ఉన్నాయి. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర బృందం తెలియ‌జేసింది.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved