pizza
Allari Naresh’s 55th movie launch
పూజా కార్యక్రమంతో మొదలైన నరేష్ 55వ చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

04 March 2018
Hyderabad

Comedy King Allari Naresh teams up his successful producer Anil Sunkara for the fourth time after hilarious hits like ‘Aha Naa Pellanta’, ‘Action 3D’ and ‘James Bond’. The new movie in this successful combination has been launched formally with pooja held today. It will be Allari Naresh’s 55th film and AK entertainments Production No. 15. Ramabrahmam Sunkara will be producing it. This comedy entertainer will be directed by PV Giri who made sensational debut with ‘Nandini Nursing Home’.

Technicians:
Cinematography: Nagesh
Art: Gandhi
Executive Producer: Kishore Garikipati
Producer: Ramabrahmam Sunkara
Presentation: A TV
Banner: AK Entertainments
Director: PV Giri.

కామెడీ కింగ్ అల్లరి నరేష్, టాప్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కాంబినేషన్ లో వచ్చిన "ఆహా నా పెళ్లంట, యాక్షన్ 3డి, జేమ్స్ బాండ్" చిత్రాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హ్యాట్రిక్ హిట్ అనంతరం అల్లరి నరేష్-అనిల్ సుంకరల కాంబినేషన్ లో నాలుగో చిత్రం రానుంది. ఎ టీవి సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారధ్యంలో "నందిని నర్సింగ్ హోమ్" చిత్రంతో దర్శకుడిగా తన అభిరుచిని ఘనంగా చాటుకొన్న పి.వి.గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఈరోజు హైద్రాబాద్ లో నిర్వహించబడ్డాయి. అల్లరి నరేష్ నటించే 55వ సినిమా కాగా.. నిర్మాణ సంస్థ ఎకె ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్న 15వ చిత్రమిది.

ఈ చిత్రానికి కెమెరా: నగేష్, కళ: గాంధీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సమర్పణ: ఎ టీవి, నిర్మాణం: ఎకె ఎంటర్ టైన్మెంట్స్, దర్శకత్వం: పి.వి.గిరి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved