pizza
Aadhi Pinisetty helps Gaja cyclone victims
గజ తుఫాన్ బాధితులకు హీరో ఆది పినిశెట్టి సాయం
You are at idlebrain.com > news today >
Follow Us

8 December
Hyderabad

While a lot of youngsters and relief teams are working towards helping the survivors of Gaja Cyclone, actor Aadhi Pinisetty and his team have recognized areas which were less accessed and deprived of relief material. The team visited and distributed approx. 5 tonnes of relief material including basic necessities like food, medicines, bedsheets, tarpaulin sheets, solar light, mosquito nets etc to 520 families in 4 villages surrounding Peravoorani and Aranthangi, based on their ration cards, on the 1st of December, 2018. Actor Aadhi Pinisetty and the team also insisted that everybody should take all the possible steps to ensure that the victims of Gaja Cyclone are able to resume their normal lives at the earliest and help resurrect the huge loss every farmer has incurred.

గజ తుఫాన్ బాధితులకు హీరో ఆది పినిశెట్టి సాయం

మొన్న తిత్లీ తుఫాన్..నేడు గజ తుఫాన్. దక్షిణ భారతదేశాన్ని ఈ తుఫాన్లు తుడిచిపెట్టేస్తున్నాయి. ఇప్పటికే తిత్లీ తుఫాన్ నుండి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తేరుకోకముందే గజ తుఫాన్ తమిళనాడును నీటిమయం చేసేసింది. ఇక ఎప్పటిలాగే గజ తుఫాన్ బాధితులకు మన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తుండగా..ఇప్పుడు మరో యంగ్ హీరో ముందుకొచ్చాడు. హీరో ఆది పినిశెట్టి గజ తుఫాన్ బాధితులకు తన వంతు తాను సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఆది పినిశెట్టి తన టీమ్ తో కలిసి హెల్ప్ చేయడానికి కాస్త సమస్యగా ఉన్న కొన్ని ఏరియాలను గుర్తించి.. అక్కడికి వెళ్లి సుమారు 5 టన్నుల రిలీఫ్ మెటీరియల్.. ఫుడ్, మెడిసన్, బెడ్ షీట్స్, సోలార్ లైట్స్, దోమ తెరలు ఇలా అవసరమైన వాటిని 4 గ్రామాల్లో దాదాపు 520 కుటుంబాలకు, వారి వారి రెషన్ కార్డులని పరిశీలించి చెయుతనందించారు. అంతేకాకుండా...ఈ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని..వారిని ఆదుకోవాలని ఆది పినిశెట్టి కోరారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved