pizza
Jagapathi Babu, Nara Rohith Aatagallu regular shooting begins
జగపతిబాబు-నారా రోహిత్ ల "ఆటగాళ్లు" రెగ్యులర్ షూటింగ్ మొదలు
You are at idlebrain.com > news today >
Follow Us

13 December 2017
Hyderabad

Versatile heroes Nara Rohith and Jagapathi Babu’s new film Aatagallu in Paruchuri Murali direction began with regular shooting today in Hyderabad. The suspense thriller script with love and entertainment will also have Brahmanandam playing the crucial lead character.

Producers Vasireddy Ravindra, Makkena Ramu, Vasireddy Sivaji and V Jithendra have informed that Aatagallu is a distinctive script and assured a new movie watching experience for Telugu audience. As regular shooting kick started today, more details regarding the other schedules will be informed later.

Casting: Jagapathi Babu, Nara Rohith, Brahmanandam

Banner: Friends Movie Creations
Story, Screenplay, Direction: Paruchuri Murali
Producers: Vasireddy Ravindra, Makkena Ramu, Vasireddy Sivaji and V Jithendra
Cameraman: Vijay C kumar
Dialogues: Gopi
Co Director: Naveen Reddy
Music: Sai Karthik
Editor: Marthand K Venkatesh
Executive Producer: Seetha Ramaraju

జగపతిబాబు-నారా రోహిత్ ల "ఆటగాళ్లు" రెగ్యులర్ షూటింగ్ మొదలు

వెర్సటైల్ ఆర్టిస్ట్స్ జగపతిబాబు-నారా రోహిత్ టైటిల్ పాత్రధారులుగా పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సస్పెన్స్ థ్రిల్లర్ "ఆటగాళ్లు" రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలైంది."గేమ్ విత్ లైఫ్" అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ హైద్రాబాద్ లో ప్రారంభమైంది.

బ్రహ్మానందం మరో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టిపికల్ స్క్రిప్ట్ తో, వైవిధ్యమైన కథాంశంతో రూపొందనుంది. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పొందేలా సినిమా ఉండబోతోంది. లవ్ కమ్ ఎంటర్ టైన్మెంట్ కూడా పుష్కలంగా ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.

జగపతిబాబు, నారారోహిత్, బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాట‌లు: గోపి, కెమెరా: విజ‌య్‌.సి.కుమార్‌, సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌, ఆర్ట్: ఆర్‌.కె.రెడ్డి, కార్య‌నిర్వాహ‌క నిర్మాత‌: ఎమ్‌.సీతారామ‌రాజు, కో-డైరెక్టర్: నవీన్ రెడ్డి, నిర్మాత‌లు: వాసిరెడ్డి ర‌వీంద్ర‌, వాసిరెర‌డ్డి శివాజీ, మ‌క్కెన రాము, వ‌డ్ల‌పూడి జితేంద్ర‌, స్కీన్‌ప్లే - ద‌ర్శ‌క‌త్వం: ప‌రుచూరి ముర‌ళి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved