Telugu film celebrities are happy and excited about the result of Akhanda which has garnered blockbuster talk right from the screening of premieres in the USA and early morning shows in Telugu states. Here are a few tweets by celebrities in support of Akhanda
అఖండ తో బోయపాటి - బాలయ్య మళ్ళీ అదరగొట్టారు.. యాక్షన్ అద్భుతంగా ఉంది. బోయపాటి తనదైన మార్క్ లో ఫైట్స్ ని చిత్రీకరించారు.... బాలయ్య బాబు నటన, పాత్రలోకి ఒదిగిన విధానం చాలా బాగుంది... థియేటర్స్ లో మాస్ జాతర మొదలైంది... #Akhanda
మా బాలయ్య రుద్ర తాండవం చేసాడు.. అఖండమైన విజయం సాధించిన బాలయ్య బోయపాటి శీనయ్య కి నా శుభాకాంక్షలు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకు నా హృదయపూర్వక నమస్కారములు..