pizza
“Game Over” Telugu certified U/A
Worldwide release on June 14th 2019.
‘తాప్సి’ కథానాయికగా ‘గేమ్ ఓవర్’ సెన్సార్ పూర్తి
ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14 న విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

24 May 2019
Hyderabad

Hyderabad, May 24, 2019 : YNOT Studios is glad to announce that our upcoming release, Telugu-Tamil bi-lingual film “Game Over” starring Taapsee Pannu, directed by Ashwin Saravanan and produced by S.Sashikanth is censored with U/A and is all set for a worldwide release in Telugu, Tamil and Hindi languages on June 14 2019.

S. Sashikanth, YNOT Studios said - “After the success of our previous Telugu production “Guru” starring ‘Victory’ Venkatesh, we are excited to bring ‘Game Over’ - a genre-bending thriller movie that will be a new experience to the Telugu audiences. Ashwin Saravanan, whose debut movie ‘Mayuri’ (2015) starring Nayantara was a big hit in Telugu, has further pushed the boundaries and has made a path breaking film, something that we all have never seen before ”.

Taapsee Pannu, said - “I am absolutely kicked about coming back to Telugu after ‘Anando Brahma’ (2017), with ‘Game Over’. When I heard this script I knew this film has a very wide appeal and considering the kind of people attached with it (Ashwin Saravanan and YNOT) I had a strong belief in the project. Very few films surpass expectations and this is surely one of them. For whatever little trust I have built in my audience for my choice of films, I am very confident that I will strengthen the belief further with ‘Game Over’.”

Ashwin Saravanan, remarked - “Mayuri had a heartwarming response and a good theatrical run, back in 2015. The kind of respect Telugu audiences have for filmmakers and the medium, is staggering. After four years, I’m happy to be back with a straight Telugu film - Game over. I know how much Taapsee Pannu is loved there! Can’t wait to sit down and experience the energy in theatres soon !“
#GameOver
#YouHaveSeenNothingLikeThis
Starring : Taapsee, Vinodhini, Ramya, Sanchana Natarajan, Anish Kuruvilla, Maala Parvathi and others.

Director : Ashwin Saravanan
Producer : S. Sashikanth
Co-Producer : Chakravarthy Ramachandra

Writers : Ashwin Saravanan & Kaavya Ramkumar
Dialogue (Telugu) : Venkatesh Kacharla

DOP : A Vasanth
Art Director : Siva Shankar
Stunts : ‘Real’ Satish
Music Director : Ron Ethan Yohann
Editor : Richard Kevin 

‘తాప్సి’ కథానాయికగా ‘గేమ్ ఓవర్’ సెన్సార్ పూర్తి, ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14 న విడుదల
‘గేమ్ ఓవర్’

ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మిస్తున్న చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ ను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14 న విడుదల అవుతోందని చిత్ర నిర్మాత లు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు.గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్’ కథానాయకునిగా రూపొందిన ‘లవ్ ఫెయిల్యూర్’ (2012), విక్టరీ ‘వెంకటేష్’ కథానాయకునిగా రూపొందిన ‘గురు’ (2017) వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు తమ మరో ప్రయత్నం గా తాప్సి’ ప్రధాన పాత్రలో ఈ ‘గేమ్ ఓవర్’ ను నిర్మించటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత ఎస్.శశికాంత్. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో రూపొందిన ఈ చిత్రం తమ గత చిత్రాలు ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, విజయాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.‘నయనతార’ కథానాయికగా తమిళ నాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ‘అశ్విన్ శరవణన్’ దర్శకత్వంలో ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రం రూపొందింది.

కథానాయిక 'తాప్సి' మాట్లాడుతూ..'గేమ్ ఓవర్' చిత్రం కధ విన్నప్పుడే సరికొత్తగా ఉందని అనిపించింది. విజయం సాధించే చిత్రం అనిపించింది. 'ఆనందో బ్రహ్మ'తరువాత నా చిత్రాలపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం వమ్ము చేయదని అన్నారు.

దర్శకుడు ‘అశ్విన్ శరవణన్’ మాట్లాడుతూ... 'గేమ్ ఓవర్' చిత్రం తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని అన్నారు.

ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ , ఎడిటర్: రిచర్డ్ కెవిన్, రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా గ్రహణం: ఎ.వసంత్, ఆర్ట్: శివశంకర్ , కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.కె.నందిని, పోరాటాలు: ‘రియల్’ సతీష్, సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా), స్టిల్స్: ఎమ్.ఎస్.ఆనందం, పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, పి.ఆర్.ఓ. లక్ష్మి వేణుగోపాల్, వై నాట్ స్టూడియోస్ టీమ్: కంటెంట్ హెడ్: సుమన్ కుమార్, డిస్ట్రిబ్యూషన్ హెడ్: కిషోర్ తాళ్లూరు, బిజినెస్ ఆపరేషన్స్: ప్రణవ్ రాజ్ కుమార్.
ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్స్: రంగరాజ్, ప్రసాద్ సోములరెడ్డి.
లైన్ ప్రొడ్యూసర్: ముత్తురామలింగం

సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర
నిర్మాత: ఎస్.శశికాంత్
దర్శకత్వం: అశ్విన్ శరవణన్



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved