pizza
Ala Vaikunthapurramuloo release on 12 January
సంక్రాంతి కానుకగా 'అల వైకుంఠపురంలో' జనవరి 12 -2020 న విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

12 October, 2019
Hyderabad

For all the fans and movie lovers who have been waiting to see the hattrick combo again.

#AlaVaikunthapurramuloo will be arriving at the theatres on 12th January, 2020. Let's Celebrate Sankranthi like an extended family at theatres, ONLY Allu Arjun, Trivikram, Pooja Hegde.

The shooting has been going on at a rapid pace and the team is getting ready with many more surprises for all who are eagerly waiting for every update from this team.

Cast: Stylish Star AlluArjun, Pooja Hegde,

Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan, Ajay, Pammi sai, Rahul Ramakrishna,
Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director's: Ram - Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind - S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురంలో...' వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అవుతోందని చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.

'అల వైకుంఠపురంలో' ని విడుదల అయిన మొదటిపాట ‘సామజవరగమన’, దసరా పండగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రం, వీటికి ముందు చిత్రం పేరును వీడియో రూపంలో విడుదల చేసిన తీరు ప్రశంసలందుకుంది. చిత్రం పై అంచనాలు మరింత పెరిగేలా అవి చేశాయన్నది ప్రేక్షకాభిమానులు మాట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అర్జున్,త్రివిక్రమ్ .... వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు పెద్ద విజయాలు సాధించటం తో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది.. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రం చక్కటి ఫామిలీ ఎంటర్ టైనర్ గా శరవేగం గా షూటింగ్ జరుపుకుంటోంది. ..ప్రస్తుతం ప్రధాన తారాగణంపై పాత చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలను, విశేషాలను వరుసగా తెలియపరుస్తాము.

సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,కల్యాణి నటరాజన్,రోహిణి,ఈశ్వరీ రావు,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ - లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved