pizza
All set for Khakee's massive release
గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధ‌మైన కార్తి
You are at idlebrain.com > news today >
Follow Us

16 November 2017
Hyderabad

The wait is over. The stage is set for the massive release of Khakee. The film, which has created a lot of curiosity, ever since the release of the theatrical trailer, is going to have a huge release in the Telugu states and overseas.

Karthi plays a sincere cop in this movie, which is going to be high on high-octane action episodes. The trailer and 'Tholi Vayase' song suggests that the romantic quotient in the film is also high. Rakul Preet plays a village belle. Talking about her role, Rakul recently said that it is very "cute and adorable girl next door role".

Karthi worked very hard for this movie. The action episode where Karthi and his team of cops hide in sand and ambush goons is going to be the major highlight of the movie. Most of the action episodes were shot in Rajasthan. Some scenes were also shot in Kuldhara, which is known as a haunted village in Rajasthan.

H Vinoth is the director of this movie. His earlier movie, 'Sathuranga Vettai' was a big hit in Tamil. Umesh Gupta and Subhash Gupta of Aditya Music Pvt Ltd are releasing the film in Telugu.

గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధ‌మైన కార్తి

అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఖాకి` నవంబ‌ర్ 17న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ నుండి విడుద‌ల వ‌ర‌కు హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్న ఈ చిత్రం త‌మిళం స‌హా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ రేంజ్‌లో విడుద‌ల కానుంది.

సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కార్తి న‌టించిన ఈ చిత్రంలో రాజ‌స్థాన్ త‌దిత‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రించిన భారీ ఛేజింగులు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయి. సినిమా కోసం కార్తి చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. పాత్ర కోసం బ‌రువు త‌గ్గ‌డం, పోలీస్ ఆకాడమీలో ట్ర‌యినింగ్ తీసుకున్నారు. మ‌ట్టి నుండి లేచి ప‌రిగెత్తి విల‌న్స్‌ను ప‌ట్టుకునే స‌న్నివేశం  కార్తి సినిమా కోసం ప‌డ్డ త‌ప‌న‌ను ఆవిష్క‌రిస్తుంది.

తొలి వ‌య‌సే..స‌హా సాంగ్స్ సినిమాలోని రొమాంటిక్ పార్ట్ గురించి సూచిస్తున్నాయి. ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇందులో విభిన్న‌మైన పాత్రలో క‌న‌ప‌డ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌కు క‌న‌ప‌డ‌తాన‌ని అల్రెడి ర‌కుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. `చ‌తురంగ వేట్టై` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్ట‌ర్ హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాత‌లు సినిమా భారీ రిలీజ్‌కు సిద్ధ‌మైంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved