pizza
Allu Arjun appreciates Palasa film
పలాస టీం కు అల్లు అర్జున్ అభినందన
You are at idlebrain.com > news today >
 
Follow Us

02 October -2020
Hyderabad


రియలిస్టిక్ సినిమా పలాస 1978 తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడుకరుణ కుమార్. ఈ దర్శకుడిని మంచి సినిమా చేశారంటూ అభినందించారు స్టైలిస్స్టార్ అల్లు అర్జున్. పలాస 1978 చిత్ర బృందానికి తన విషెస్ తెలియజేశారు.ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ కు మొక్కను బహూకరించారు అల్లు అర్జున్.

మంచి సినిమాను ప్రోత్సహిస్తూ తన అభినందనలు అందజేసిన అల్లు అర్జున్ కుమనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కరుణ కమార్. తన జీవితంలో ఇదొక అద్భుతజ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ కరుణ కుమార్ ట్వీట్ చేశారు.

 


 

 

 

 


 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved