pizza
Anand Deverakonda's third film is announced
*కాన్సెప్ట్ బేస్డ్ కథతో ఆనంద్ దేవరకొండ*
You are at idlebrain.com > news today >
Follow Us

7 October 2019
Hyderaba
d

After making an impressive debut with Dorasaani, actor. AnandDeverakonda is now busy with the shooting of his second film.

And now, his third film is in the pipeline. The actor's going to beseen in a concept based film which will be helmed by short filmdirector Damodara Attada who will make his debut with this film.

The film has been announced on occasion of Vijaya Dashami.

Produced on the Tanga Productions LLP banner, which is US based, byVijay Mattapally and Pradeep Errabelly, the film is a comedy thriller.

Speaking on occasion of the announcement, producer Vijay said, "Thisstory is perfect for Anand and his look in the film will be quite new.Director Damodara is a name to watch out for and he has a very uniquestory in hand. We have two female leads in the film. The film ispresently in pre-production. Shooting will begin in November."

Technical team -
DOP: Madan Gunadeva
Music: Amit Dasani, Siddharth Sadashivuni, Ram Miriyala
Art: Neel
Producers: Vijay Mattapally, Pradeep Errabelly
Writer-Direction: Damodara Attada.

*కాన్సెప్ట్ బేస్డ్ కథతో ఆనంద్ దేవరకొండ*

‘‘దొరసాని’’ చిత్రంతో తెరంగేట్రం చేసిన హీరో ఆనంద్ దేవరకొండ నటించబోయేమూడో సినిమా అనౌన్స్ అయింది.ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ లో ఉన్నఆనంద్ తన మూడో సినిమాగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ కథను ఎంచుకున్నాడు. షార్ట్ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.టాంగాప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి (యూ.ఎస్.ఏ) బ్యానర్ పై విజయ్ మట్టపల్లి,ప్రదీప్ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.విజయ దశమి సందర్భంగా ఈ చిత్రంఅనౌన్స్ మెంట్ జరిగింది.ఈ సందర్భంగా...

నిర్మాతల్లో ఒకరైన *విజయ్ మట్టపల్లి* మాట్లాడుతూ : "పలు షార్ట్ ఫిలింస్ తోఆకట్టుకున్న దామోదర అట్టాడ ఓ మంచి కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో వచ్చాడు.ఈకథ హీరో ఆనంద్ దేవరకొండ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.కామెడీ థ్రిల్లర్గా రాబోతున్న ఈ మూవీలో ఆనంద్ లుక్ కూడా కొత్తగా ఉంటుంది.ఈ చిత్రంలోఇద్దరు హీరోయిన్లు ఉంటారు.త్వరలోనే వాళ్ల పేర్లు ప్రకటిస్తాం.ఈ సినిమాతోముగ్గురు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ కు పరిచయంకాబోతున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.నవంబర్ లోరెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే
తెలియజేస్తాం" అన్నారు.

టెక్నికల్ టీమ్:
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవా
మ్యూజిక్: అమిత్ దాసాని,సిద్దార్థ్ సదాశివుని, రామ్ మిరియాల
ఆర్ట్: నీల్
నిర్మాతలు: విజయ్ మట్టపల్లి,ప్రదీప్ ఎర్రబెల్లి
రచన-దర్శకత్వం: దామోదర అట్టాడ.


 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved