pizza
Anil Ravipudi launches ‘Natakam’ first look
అనిల్ రావిపూడి చేతులమీదుగా "నాటకం' ఫస్ట్ లుక్..!!
You are at idlebrain.com > news today >
Follow Us

30 August 2018
Hyderabad

Anil Ravipudi launches ‘Natakam’ first look

Director Anil Ravipudi has launched the first look of ‘Natakam.’ The film stars Ashish Gandhi and Ashima Nerwal in the lead roles while Kalyanji Gogana is directing the movie.

‘Natakam’ is shot on the backdrop of village and the shooting formalities have been wrapped up. The post-production works too have come to an end and so the makers are planning to release the movie in September.

Sai Kartheek is composing music for this film while Anji of ‘PSV Garuda Vega’ fame has handled the cinematography.

Produced by Sri Sai deep Chatla, Radhika srinivas, Praveen Gandhi and Uma Kuchipudi, ‘Natakam’ is being presented by Rizwan Entertainment banner.

Cast: Ashish Gandhi, Ashima Nerwal

Crew:
Director: Kalyanji Gogana
Presented by: Rizwan Entertainment
Producers: Sri Sai deep Chatla, Radhika srinivas, Praveen Gandhi and Uma Kuchipudi
Music: Sai Kartheek
DoP: Garuda Vega Anji
Editor: Manikant
PRO: Vamsishekar


అనిల్ రావిపూడి చేతులమీదుగా "నాటకం' ఫస్ట్ లుక్..!!

దర్శకుడు అనిల్ రావిపూడి 'నాటకం' సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.. ఆశిష్ గాంధీ,ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండడంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయి కార్తిక్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా, గరుడవేగా ఫేమ్ అంజి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాని శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ మరియు ఉమా కూచిపూడి నిర్మిస్తున్నారు..

నటీనటులు: ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు : కళ్యాణ్ జి గోగన
సమర్పిస్తున్న వారు : రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ మరియు ఉమా కూచిపూడి
సంగీతం: సాయి కార్తీక్
డీఓపీ : గరుడ వేగ అంజి
ఎడిటర్: మణికాంత్
PRO: వంశీ శేఖర్


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved