pizza
“Bad Monkey” Produces
Navdeep & Sashaank’s new film “Antha Scene Ledu”
నవదీప్, శశాంక్ కాంబినేషన్ లో “బాడ్ మంకీ” పతాకం పై రూపొందుతున్న
“ అంత సీన్ లేదు”
You are at idlebrain.com > news today >
Follow Us

19 February 2014
Hyderabad

Navdeep and Sashaank are coming up with a film titled as “Antha Scene Ledu”. Chakravarthy Ramachandra produces this film under the banner “Bad Monkey"

Producer says, “Director Venkat has come up with this interesting script in the crime-comedy genre. We are confident that the audience would be thrilled with the film and its unique content. We have left no stone unturned to make our film stand on par in quality and content with the best in business. Our film’s postproduction works are briskly progressing towards completion.”

Debutant director Venkat Kacharla adds, “the story of the film happens in one night and so we have shot only on nights. Background score, camera work and production design added to the intrigue of the plot and the story.”

Cast & Crew:

Cast:
Navdeep
Sashaank
Nasser
Ankita Maheswari (introducing)
Reyhna Malhotra (introducing)
Adithya Menon
Sanjay Swarup
Tagubothu Ramesh
Amit
Ram Jagan
Ratnasekhar Reddy

Crew:
Costume Designer – Bhakthi Reddy
Editor – Ravi Manla
D.O.P – Mitch
Production Designer – S Ravindar
Music – Kalyani Koduri
Producer – Chakravarthy Ramachandra
Story, Screenplay & Direction – Venkat Kacharla.

నవదీప్, శశాంక్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా “అంత సీన్ లేదు”. బాడ్ మంకీ పతాకం పై చక్రవర్తి రామచంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న “ అంత సీన్ లేదు” గురించి చిత్ర నిర్మాత చక్రవర్తి రామచంద్ర మాట్లాడుతూ “కొత్త తరహా క్రైమ్ కామెడి స్టొరీతో వస్తున్న మా ‘అంత సీన్ లేదు’ సినిమా చాలా వినూత్నంగా ఉంటుందని, సినిమా ప్రారంభం నుండి చివరివరకు ఉత్కంట భరితంగా సాగుతూ ప్రేక్షకులను తప్పకుండా థ్రిల్ చేస్తుందని అన్నారు.. క్వాలిటీ పరంగా రాజీ పడకుండా అన్ని కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకుంటున్న ‘అంత సీన్ లేదు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు.

ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న వెంకట్ కాచర్ల మాట్లాడుతూ ‘అంత సీన్ లేదు’ స్టొరీ ఒక రోజు రాత్రి జరిగిన సంఘటనల చుట్టు తిరుగుతుందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం మరియు ఛాయాగ్రహణ పనితనం హైలెట్ గా నిలుస్తాయని దర్శకుడు తెలిపారు.

అంకిత, రెహనా మల్హోత్రా ఈ సినిమా ద్వారా నాయికలుగా పరిచయమవుతున్నారు.. ఇతర ముఖ్య పాత్రలలో నాజర్, ఆదిత్యా మీనన్, సంజయ్ స్వరూప్, అమిత్, తాగుబోతు రమేశ్, రామ్ జగన్, రత్నశేకర్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
సంగీతం: కల్యాణి కోడూరి. కెమెరా: మిచ్, ప్రొడక్షన్ డిజైనర్: S.రవీందర్, కాస్ట్యూమ్ డిజైనర్: భక్తి రెడ్డి, ఎడిటర్: రవి మాన్ల,

నిర్మాత: చక్రవర్తి రామచంద్ర,
రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకట్ కాచర్ల.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved