pizza
‘A SHYAM GOPAL VARMA FILM’ SOON IN BOLLYWOOD WITH VETERAN ACTOR MANOJ BAJPAI
You are at idlebrain.com > news today >
Follow Us

02 January 2015
Hyderabad

The satirical crime comedy thriller Telugu Feature Film’ which was released on Jan 1st, 2015 became a talk of the town with its novel story, gripping screenplay, technical excellence and superb performances by lead actor Shafi and others. Now ‘A Shyam Gopal Varma Film’ is soon going to Bollywood.

After hearing full script from Director Rakesh Srinivas, veteran Bollywood actor Manoj Bajpai who is very selective of stories and roles is impressed with the script and agreed to do main lead in the film. Rakesh Srinivas expressed his pleasure for having Manoj Bajpai in his film as it further complements the confidence he had in his script. A popular Bollywood production company is already in talks, he added.

బాలివుడ్ లో శ్యామ్ గోపాల్ వర్మ గా విలక్షణ నటుడు ‘మనోజ్ బాజపాయి’
ఈ కొత్త సంవత్సరం జనవరి ఒకటి విడుదలైన సెటైరికల్ క్రైమ్ కామెడీ త్రిల్లర్ ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’ మౌత్ టాక్ తో సంచలనం సృష్టించి విజయ పధం వైపు దూదుకు పోతోంది. ఇప్పుడు ఈ చిత్రం త్వరలో హిందీ చిత్ర సీమకు వెళుతోంది.

రాకేష్ శ్రీనివాస్ చెప్పిన మొత్తం స్క్రిప్ట్ విన్న తరువాత, బాగా ఇంప్రెస్ అయిన ప్రముఖ బాలివుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజపాయి ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’ హిందీ చిత్రం లో హీరోగా నటించడానికి ఒప్పుకున్నారు. కథల విషయంలో, తన పాత్రల విషయం లో చాలా సెలెక్టివ్ గా ఉండే మనోజ్ బాజపాయి ఒప్పుకున్నందుకు డైరెక్టర్ రాకేష్ శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేసారు. ఒక ప్రముఖ బాలివుడ్ ప్రొడక్షన్ కంపెనీ తో చర్చలు జరుగుతున్నాయని రాకేష్ శ్రీనివాస్ తెలిపారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved