pizza
Asura success tour details
You are at idlebrain.com > news today >
Follow Us

08 June 2015
Hyderabad

‘అసుర’ వచ్చేస్తున్నాడు...

బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో వంటి డిఫరెంట్ సక్సెస్ ఫుల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో నారా రోహిత్ నటించిన మరో యాక్షన్ కమర్షియల్ థ్రిల్లర్ మూవీ అసుర. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ తో మంచి కలెక్షన్స్ తో విజయపథంలో దూసుకెళ్తుంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకుల నారారోహిత్ ప్రత్యేకంగా కలిసి థాంక్స్ చెప్పడానికి సక్సెస్ టూర్ ను కొనసాగిస్తున్నారు. సక్సెస్ టూర్ వివరాలు..

జూన్ 8 - ఫస్ట్ షో - వైజాగ్, అనకాపల్లి
సెకండ్ షో – జగ్గంపేట

జూన్ 9 - నూన్ - మండపేట
మ్యాట్నీ – రాజమండ్రి
ఫస్ట్ షో – తణుకు, భీమవరం
సెకండ్ షో – ఏలూరు

జూన్ 10 - నూన్ – విజయవాడ
మ్యాట్నీ – చిలకలూరిపేట, ఓంగోల్
ఫస్ట్ షో – కావలి, నెల్లూరు
సెకండ్ షో – నాయుడు పేట


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved