pizza
Vishal’s ‘Ayogya’ in Telugu
You are at idlebrain.com > news today >
Follow Us

25 May 2019
Hyderabad

Hero Vishal’s latest Tamil film ‘Ayogya’ emerged as a huge hit in Tamil Nadu. Now this film is getting dubbed in Telugu with the same title.

Malkapuram Shivakumar has bagged the Telugu rights of ‘Ayogya’ and is planning to release the movie in June month

‘Ayogya’ has Raashi Khanna in the female lead role and was directed by Venkat Mohan.

Sam CS has composed music for the film.

Hero Vishal’s performance was highly hailed by critics and audience.

Tagore Madhu had produced the Tamil version of ‘Ayogya.’

CAST: VISHAL, RAASHI KHANNA,PARTHEEBAN, SANTHANA BARATHI, M.S.BHASKAR, YOGI BABU, ANAND RAJ, NARAIN, SONIA AGARWAL

CREW:
DIRECTOR: VENKAT MOHAN
PRODUCER: MALKAPURAM SHIVAKUMAR
BANNER: SURAKSH ENTERTAINMENTS LTD
DOP: KARTHIK
MUSIC: SAM C.S
DIALOGUES: RAJESH.A.MOORTHY
DANCE: SHOBI, BHASKAR
STUNTS: RAM-LAXMAN
VFX: SELVA KUMAR
DTS MIX: UDAY KUMAR
EDITOR: RUBEN
LYRICS: RAJSHRI SUDHAKAR
ART DIRECTOR: MOORTHY.S.S

హీరో విశాల్ లేటెస్ట్ త‌మిళ చిత్రం `అయోగ్య`. త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా`అయోగ్య‌` అనే టైటిల్‌తోనే విడుద‌ల చేస్తున్నారు. తెలుగు నిర్మాత ఠాగూర్ మ‌ధు తొలిసారి త‌మిళంలో నిర్మించిన చిత్ర‌మిది. తొలి సినిమాతో ఠాగూర్ మ‌ధు నిర్మాత‌గా భారీ విజ‌యాన్ని అందుకున్నారు. ఈ చిత్రం తెలుగు హ‌క్కుల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం అనువాద కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూన్‌లో సినిమాను విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు. రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. ఠాగూర్ మ‌ధు నిర్మంచిన ఈ చిత్రాన్ని వెంక‌ట్ మోహ‌న్ డైరెక్ట్ చేశారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించారు. హీరో విశాల్ న‌ట‌నే సినిమాకు హైలైట్‌గా నిల‌చిందని త‌మిళ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు చిత్రాన్ని అప్రిషియేట్ చేశారు.

న‌టీన‌టులు:
విశాల్
రాశీఖ‌న్నా
పార్థిబ‌న్‌
సంతాన భార‌తి
ఎం.ఎస్‌.భాస్క‌ర్‌
యోగిబాబు
ఆనంద్ రాజ్‌
సోనియా అగ‌ర్వాల్

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ మోహ‌న్‌
నిర్మాత‌: మ‌ల్కాపురం శివ‌కుమార్‌
బ్యాన‌ర్: సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ లిమిటెడ్‌
సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్‌
మ్యూజిక్‌: సామ్ సి.ఎస్‌
డైలాగ్స్‌: రాజేష్ ఎ.మూర్తి
డ్యాన్స్‌: శోభి, భాస్క‌ర్‌
స్టంట్స్‌: రామ్ ల‌క్ష్మ‌ణ్‌
వి.ఎఫ్‌.ఎక్స్‌: సెల్వ‌కుమార్‌
ఎడిట‌ర్‌: రూబెన్‌
పాట‌లు: రాజ‌శ్రీ సుధాక‌ర్‌
ఆర్ట్‌: మూర్తి ఎస్.ఎస్‌




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved