pizza

Lost a good writer - Balakrishna

You are at idlebrain.com > news today >
Follow Us

14 December 2015
Hyderabad

 

 

మంచి రచయితను కోల్పోయాం – నందమూరి బాలకృష్ణ

రచయితగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన సత్యమూర్తిగారు అకాల మరణం నన్ను ఎంతగానో బాధించింది. ఆయన రచయితగా బంగారు బుల్లోడు, భలే దొంగ చిత్రాలకు పనిచేసినప్పుడు ఆయనతో మంచి సానిహిత్యం ఏర్పడింది. మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని, రచయితను కోల్పోవడం సినిమా పరిశ్రమకు తీరనిలోటు. ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతని తెలియజేస్తున్నాను.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved