pizza
Film with Bandla Ganesh as the hero kickstarts shooting
బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ షురూ
You are at idlebrain.com > news today >
Follow Us

04 September 2021
Hyderabad

It's known that the well-known actor and producer of big-ticket movies, Bandla Ganesh, is getting introduced as a male protagonist. Directed by debutant Venkat Chandra, the film is presented by Rishi Agastya of Yash Rishi Films and produced by Swathi Chandra. The shoot is on at a fast pace.

Speaking on the occasion, the makers said, "This is a remake of the Tamil movie 'Oththa Seruppu Size 7', which was headlined and directed by R Parthipen. Bandla Ganesh garu is reprising Parthipen in the movie. He has undergone a makeover for the hero's role. His look and acting will surprise everyone. We are planning to complete the shoot in a single, non-stop schedule."

The film has Art Direction by Ghandi. Arun Devineni is its cinematographer. Dialogues are by Marudhuri Raja. Music is by Linus Madiri. PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri. Directed by Venkat Chandra, it is produced by Swathi Chandra.

A crime thriller, 'Oththa Seruppu Size 7' is currently being remade in Hindi with Abhishek Bachchan as the hero. It's currently being shot in Chennai.

బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ షురూ

ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

ఈ సందర్భంగా దర్శక - నిర్మాతలు మాట్లాడుతూ "తమిళ హిట్ 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కి‌ రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్‌ప్రైజ్. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం" అని చెప్పారు.

ఈ చిత్రానికి ఈ చిత్రానికి కళా దర్శకత్వం: గాంధీ, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: లైనస్ మధిరి, దర్శకత్వం: వెంకట్ చంద్ర, నిర్మాణం: స్వాతి చంద్ర.

'ఒత్తు సెరుప్పు సైజ్ 7'ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved