
07 November 2021
Hyderabad
Nagarjuna and Ramya Krishna are working together for another time for Bangarraju, a sequel to the blockbuster Soggade Chinni Nayana. Kalyan Krishna Kurasala who directed the prequel is directing the sequel as well. Naga Chaitanya plays other lead role, while Krithi Shetty is paired opposite him.
Anup Rubens tunes sound tracks for the film billed to be a wholesome entertainer. The film’s first lyrical video Laddunda will be unveiled on 9th of this month and the same was announced through a poster and a promo. Bangarraju can be seen preparing the music troupe for the song. The promo looks humorous and fascinating as well.
The poster sees Nagarjuna grooving to the beat, along with a stunning diva whose face is not noticeable. The song will be out at 9:09 AM on November 9th. Going by the poster and the promo, Laddunda is going to be a groovy number.
Anup Rubens scored a superhit album for Soggade Chinni Nayana and music too played one of the key roles in the film becoming such a blockbuster. Well aware of the expectations, Anup Rubens has composed chartbuster tracks for Bangarraju.
Kalyan Krishna is making Bangarraju as an out and out entertainer that can be watched with all the family members. It will have elements for all the sections.
Zee Studios is co-producing the project with Annapurna Studios Pvt Ltd and Nagarjuna is the producer. Anup Rubens scores music, while Satyanand provided screenplay and Yuvaraj is the cinematographer.
Cast: Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty, Chalapathi Rao, Rao Ramesh, Brahmaji, Vennela Kishore and Jhansi
Technical Crew:
Story & Direction: Kalyan Krishna Kurasala
Producer: Akkineni Nagarjuna
Banners: Zee Studios, Annapurna Studios Pvt Ltd
Screenplay: Satyanand
Music: Anoop Rubens
DOP: Yuvaraj
Art Director: Brahma Kadali
PRO: Vamsi-Shekar
నాగార్జున, రమ్యకృష్ణ కలసి సోగ్గాడే చిన్నినాయన సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి బంగార్రాజు పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనతో అందరినీ మెప్పించిన కళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య, కృతి శెట్టిలు మరో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అనూప్ రూబెన్స్ స్వరపరచిన లడ్డుందా అంటూ సాగే ఈ మొదటి పాటను నవంబర్ 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున సందడి చేస్తున్నారు. ఈ ప్రోమోలో నాగార్జున తన బృందంతో కలిసి సందడి చేస్తున్నట్టు కనిపిస్తోంది.
అయితే ఇందులో నాగార్జున పక్కన ఉన్నది ఎవరో తెలియడం లేదు. నవంబర్ 9న ఉదయం 9:09 గంటలకు రిలీజ్ కానుంది. పోస్టర్, ప్రోమోను గమనిస్తే ఈ పాట అందరినీ కట్టిపడేసేలా కనిపిస్తోంది.
సోగ్గాడే చిన్నినాయన సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయింది. అందుకే ఈ కాంబినేషన్ మీద ఇంతటి అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టే అనూప్ రూబెన్స్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
‘బంగార్రాజు’ను కళ్యాణ్ కృష్ణ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉండబోతోన్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.
నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ
సాంకేతిక బృందం
కథ, దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత : అక్కినేని నాగార్జున
బ్యానర్స్ : జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే : సత్యానంద్
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ : యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్