pizza
Be a part of Nikhil - AK Entertainments Crazy Project
You are at idlebrain.com > news today >
Follow Us

15 July 2017
Hyderabad

AK Entertainment Production No 11 with Hero #Nikhil15 Announcement

Tollywood's well reputed and prestigious AK Entertainments banner Production no 11 with young and energetic hero Nikhil is announced. The youthful college backdrop film is to be helmed by debutant Sharan Koppisetti while two talented directors Chandoo Mondeti and Sudheer Varma are to provide dialogues and screenplay respectively.

“We take it as a pride moment to announce our AK Entertainment’s 11th film AK11 with in form hero Nikhil. Subject of this film suits perfectly to Nikhil and our combination is made more passionate as director Chandoo Mondeti is providing the dialogues while one more director Sudheer Varma is offering the screenplay.

Chandoo Mondeti earlier made a super hit Karthikeya with Nikhil while Sudheer Varma’s Swamy Rara and Keshava are also super hits with Nikhil. So, AK11 forms a hit combination of three talented people introducing Sharan Koppisetti as director.

Ajaneesh Loknath is roped to compose the music.

AK11 is also announcing a casting call for 8 guys and 3 girls to get the chance of working on this project besides Nikhil. All those interested artists in between 18 and 30 years of age can upload their profile on www.celeb-zone.com (or) mail @ [email protected]

We will announce more details in coming days,” said producer Ramabrahmam Sunkara as this project is undertaken by Ram Braham Sunkara, Kishore Garikipati, Ajay Sunkara, Abhishek Agrawal collaboratively.

Music- Ajaneesh Loknath
Dialogues- Chandoo Mondeti
Screenplay- Sudheer Varma
Art Director- Avinash
Co Producers: Ajay Sunkara-Abhishek Agarwal
Executive Producer: Kishore Garikapati
Producer: Ramabrahmam Sunkara
Direction: Sharan Koppishetty

 

ఎ.కె ఎంటర్ టైన్మెంట్ ప్రొడక్షన్ నెం.11
సక్సెస్ ఫుల్ హీరో నిఖిల్ తో యూత్ ఫుల్ లవ్ స్టోరీ

ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ ప్రొడక్షన్ నెం.11గా యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రం ద్వారా శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూర్చనుండడం విశేషం.

నిఖిల్ తో సుధీర్ వర్మ "స్వామి రారా, కేశవ" లాంటి సూపర్ హిట్స్ ను తెరకెక్కించగా.. చందూ మొండేటి "కార్తికేయ" లాంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చి ఉండడం విశేషం. ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనుండడం.. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ లాంటి ప్రఖ్యాత సంస్థ నిర్మించనుండడం హాట్ టాపిక్ గా మారింది.

అజనీష్ లోక్నాధ్ సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారు.

చిత్ర బృందం సరికొత్త టాలెంట్ ను పరిశ్రమకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో.. 8 మంది అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు రోల్స్ కోసం క్యాస్టింగ్ కాల్ ను నిర్వహించనుంది.

ఆసక్తి గల 18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్కులైన యువకులు ww.celeb-zone.com (or) mail @ [email protected] లో తమ ప్రొఫైల్ ను అప్డేట్ చేయడం లేదా ఈమెయిల్ చేయవచ్చు.

ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ఎనౌన్స్ చేస్తామని, వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న నిఖిల్ లాంటి యువ హీరోతో సినిమా రూపొందించడం తమకు చాలా సంతోషంగా ఉందని, నిఖిల్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథ ఇది, దీనికి చందూ మొండేటి-సుధీర్ వర్మ వంటి ప్రతిభావంతులు తొడవ్వడం చాలా ఆనందంగా ఉందని చిత్ర నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాధ్. మాటలు: చందూ మొండేటి, స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ, కళ: అవినాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర-అభిషేక్ అగర్వాల్, బ్యానర్: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved