pizza
Bollywood Singer Nakash Aziz in Hyderabad for Angel songs
"ఏంజిల్" సాంగ్ రికార్డింగ్ బాలీవుడ్ సింగర్ నకాష్ అజీజ్ హైదరాబాద్ లో సందడి
You are at idlebrain.com > news today >
Follow Us

11 June 2016
Hyderabad

Young Hero Nag Anvesh, Hot Beauty Hebba Patel Romancing in Up Coming Movie 'Angel'. Sindhurapuvvu Krishna Reddy is bankrolling the 'Angel' under Sri Saraswathi films Banner. Upcoming Director Bahubali Palani is directing this New Movie and Bheems Ceciroleo Composing the Music. Recently Bheems has completed two songs recording for this Socio Fantasy Entertainer in Mumbai. Bheems ropped star singers like Vijay Prakash, Shreya Goshal for the mumbai shedule. In continues, Bheems Shifted the recording from mumbai to hyderabad. In this shedule Renowned playback singer Nakash, has recorded a song . “We sing many songs, but songs like these come rarely. They enrich us intellectually and satisfy one’s soul,” said Nakash. This is not the first time Nakash has lent his voice for a Telugu film. Previously, he has sung various songs like Block buster (Sarinodu) for which he won the attention of mass audience. He has also crooned for films like Bengal Tiger, Sardar Gabbar singh.

శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు, దర్శకుడు బాహుబలి పళని తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ, యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ 'ఏంజిల్'యంగ్ టాలెంటెడ్ హీరో నాగ అన్వేష్, హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఆధ్వర్యంలో ముంబాయ్ లో పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ప్రముఖ గాయకులు విజయ ప్రకాష్, శ్రేయా గోషాల్ పాడిన రెండు పాటల్ని రికార్డింగ్ ముగించి మరో పాటను హైదారాబాద్ లో రికార్డింగ్ . చేశారు. ఈ పాటను పాడేందుకు నకాష్ అజీజ్{అల్లు అర్జున్ సరైనోడు బ్లాక్ బస్టర్ సాంగ్ ఫేమ్} ముంబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా నకాష్ మీడియాతో ముచ్చటించారు, భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్ తో తాను మూడో సారి పాట పడుతున్నట్లు చెప్పారు. గబ్బర్ సింగ్ లో తోబా తోబా, సరైనోడు లో బ్లాక్ బస్టర్ పాటల మాదిరిగా ఈ సాంగ్ కూడా మాస్ ఆడియోన్స్ కు ఆకట్టుకుంటుందని తెలిపారు నకాష్ అజీజ్..



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved