pizza
Brahmi Is Back!
బ్రహ్మీ ఈజ్ బ్యాక్
You are at idlebrain.com > news today >
Follow Us

6 April 2019
Hyderabad

Comedy King Brahmanandam is all set to make his re-entry with a bang. He will be playing the lead role in writer Sreedhar Seepana’s next directorial.

The film is titled ‘Brahmi Is Back!’ and Brahmanandam is going to be seen as a RAW agent in the movie. The pre-production work of the film has reportedly begun and very soon, it would go to the floors.

A big production house would be bankrolling ‘Brahmi Is Back!’

Tipped to be an out and out entertainer, the film will be high on comedy and Brahmanandam’s role will be a major highlight

Cast: Brahmanandam

Crew
Director: Sreedhar Seepana

బ్రహ్మీ ఈజ్ బ్యాక్

కామెడీ కింగ్ బ్రహ్మానందం గ్రాండ్ లెవల్లో రీ ఎంట్రీ ఇస్తునారు. ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో బ్రహ్మానందం ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి `బ్రహ్మీ ఈజ్ బ్యాక్` అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోయే ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర హైలైట్ అవుతుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved