pizza
Youth Star Nithiin, Chandra Sekhar Yeleti - Bhavya Creations "Check" movie shoot resumes.
హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న నితిన్ - చంద్రశేఖర్ యేలేటి - భవ్య క్రియేషన్స్ ల చిత్రం "చెక్"
You are at idlebrain.com > news today >
 
Follow Us

17 October -2020
Hyderabad


Youth Star Nithiin, Creative Director Chandra Sekhar Yeleti's much awaited flick resumes shoot of the new schedule from 10th Oct in Hyderabad.

Filming as Bhavya Creations Production no. 12, movie stars Rakul Preet Singh & Priya Prakash Varrier as female leads in V. Ananda Prasad’s production.

While the movie is in final phase of shoot, the recently released Title & 1st look poster gets a phenomenal response from everyone. Producer V. Ananda Prasad says, “We were overwhelmed with the tremendous response for the Title 'CHECK'. It's going to unveil Nithiin's performance in a whole new level. Director Chandra Sekhar Yeleti is making it very differently with Chess Background. As of now, important scenes around Nithiin, Rakul Preet Singh, Sai Chand, Sampat Raj & others are filming at brisk pace. The ongoing schedule will continue till Nov 5th rolling up most of the film shoot part."

Posani Krishna Murali, Murali Sharma, Tripuraneni Sai Chand, Sampath Raj, Harshavardhan, Rohit Pathak, Simran Choudary & other Actors are playing the key roles.

యూత్ స్టార్ నితిన్, క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'చెక్'. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈనెల 10 నుండి హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ "చెక్ టైటిల్ కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. నటుడిగా నితిన్ స్థాయిని పెంచే చిత్రమిది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చదరంగం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, సంపత్ రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబర్ 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది, దాంతో దాదాపుగా సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది." అని తెలిపారు.

పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

 

 

 

 

 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved