pizza
Chi La Sow’ censored with ‘U/A,’ Release on August 3rd
సెన్సార్ పూర్తి చేసుకున్న సుశాంత్ " చిలసౌ".. ఆగస్టు 3 న విడుదల..!!
You are at idlebrain.com > news today >
Follow Us

26 July 2018
Hyderabad

The upcoming rom-com entertainer ‘Chi La Sow’ starring Sushanth and Ruhani Sharma as lead pair has completed the censor formalities and got ‘U/A’ certificate. This film marks the debut of actor Rahul Ravindran as director.

With ‘Chi La Sow’ the female lead, Ruhani Sharma is debuting as lead actress in Telugu cinema.

Vennela Kishore, Rohini and Anu Hasan will be seen in supporting roles while music is composed by Prashanth R Vihari.

The film has got the backing of Annapurna Studios and will jointly release in association with Siruni Cine Corporation banner. ‘Chi La Sow’ release is scheduled on August 3rd.

Cast: Sushanth, Ruhani Sharma, Vennela Kishore, Rohini, Anu Hasan, Rahul Ramakrishna, Vidyu Raman and Jayaprakash

Crew:
Director: Rahul Ravindran
Producers: Nagarjuna Akkineni, Bharat Kumar Malasala, Hari Pulijala and Jaswanth Nadipalli
Banners: Annapurna Studios with Manam Enterprises and Siruni Cine Corporation
Music: Prashanth R Vihar
Cinematography: M. Sukumar
Editor: Chota K Prasad
Executive Producer: Harish Koyalagundla
Art Director: Vinod Varma
Chief Co-Director: D. Sai Krishna
Production Controller: Ravi Kumar Yandamoori
Production Manager: Vasireddy Sai
PRO: VamsiShekar

సెన్సార్ పూర్తి చేసుకున్న సుశాంత్ " చిలసౌ".. ఆగస్టు 3 న విడుదల..!!

సుశాంత్,రుహాణి శర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'చిలసౌ'.. నటుడు రాహుల్ రవీంద్రన్ మొదటి సారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది.. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి రుహాణి శర్మ అనే కొత్త అమ్మాయి పరిచయం కాబోతుంది.. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రోహిణి మరియు అను హసన్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.. భారత్ కుమార్ మాలాసల, హరి పులిజల మరియు జస్వంత్ నదిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ,సిరునీ సినీ కార్పొరేషన్ బ్యానర్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.. కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 3 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఆఫీసియల్ గా ప్రకటించింది చిత్ర బృందం..

తారాగణం : సుశాంత్, రుహనీ శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, అను హసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్ మరియు జయప్రకాష్

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు:నాగార్జున అక్కినేని, భరత్ కుమార్ మలసాల , హరి పులిజాల మరియు జస్వంత్ నదిపల్లి
బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సిరుని సినీ కార్పొరేషన్
సంగీతం: ప్రశాంతి ఆర్ విహార్
సినిమాటోగ్రఫీ: M. సుకుమార్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కోయలగుండ్ల
ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ
చీఫ్ కో-డైరెక్టర్: డి. సాయి కృష్ణ
ప్రొడక్షన్ కంట్రోలర్: రవి కుమార్ యండమూరి
ప్రొడక్షన్ మేనేజర్: వాసిరెడ్డి సాయి
PRO: వంశీ శేఖర్

 



 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved