pizza
Chiranjeevi appreciates Baahubali 2
'బాహుబ‌లి- ది కంక్లూజ‌న్ ఒక అద్భుతం'
You are at idlebrain.com > news today >
Follow Us

30 April 2017
Hyderabad

Baahubali -The Conclusion is an Outstanding film. Rajamouli deserves all the accolades for creating a wonder like Baahubali. Hats off to the creator for letting Telugu cinema grow by leaps and bounds.

I congratulate Prabhas, Rana, Ramya Krishna , Anushka, Sathyaraj, Nasser and others, especially writer Vijayendra Prasad, Music director Keeravani, Cinematographer Senthil and other technical crew."

-Chiranjeevi

'బాహుబ‌లి- ది కంక్లూజ‌న్ ఒక అద్భుతం'

ఆ అద్భుతాన్ని సృష్టించిన రాజ‌మౌళి ఎంతైనా అభినంద‌నీయుడు. తెలుగు స‌త్తా దేశ విదేశాల్లో చాటిన అద్భుత శిల్పికి హెట్సాఫ్‌.

అందులో న‌టించిన ప్ర‌భాస్‌, రానా, ర‌మ్య‌కృష్ణ‌, అనుష్క‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్‌ త‌దిత‌ర న‌టీన‌టులు, ప్ర‌త్యేకంగా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, కీర‌వాణి గారికి, సెంథిల్‌కి, మిగిలిన సాంకేతిక నిపుణుల‌కు నా ప్రత్యేక అభినంద‌నం.

'జ‌య‌హో... రాజమౌళి'

- మీ చిరంజీవి

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved